6, ఏప్రిల్ 2015, సోమవారం

వేమన పద్యాలు

రామనామ జపముచే మున్ను వాల్మీకి పాపి బోయడయ్యు బాపడయ్యె! కులను ఘనము గాదు గుణమే ఘనమ్ము రా విశ్వదాభిరామ వినురవేమ!

17, జనవరి 2015, శనివారం

మంచి మాట




సంతానం లేని సంపాదన
సంస్కారం లేని చదువు
సంతృప్తి లేని పని వృధ


                                నర్సింహ వెలుమజాల

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...