9, డిసెంబర్ 2018, ఆదివారం
8, డిసెంబర్ 2018, శనివారం
కవిత్వమా
హృదయానికి తొడిగిన అంగిల
ఉదయనే గుర్తుకొస్తొవు
రవికిరణం తాకినా నీటి బిందువుల
నాగుండెలపై నుండి జారిపోతుంటావు
కలలతొ కాపురం మంటూ
కాసేపు వుండవు గుండెలో
గుండెలపై తన్నినా తను గుర్తుకు నీ గురించి
కవిత్వమా
కాసేపువుండి కవించు హృదయాని.
ఉదయనే గుర్తుకొస్తొవు
రవికిరణం తాకినా నీటి బిందువుల
నాగుండెలపై నుండి జారిపోతుంటావు
కలలతొ కాపురం మంటూ
కాసేపు వుండవు గుండెలో
గుండెలపై తన్నినా తను గుర్తుకు నీ గురించి
కవిత్వమా
కాసేపువుండి కవించు హృదయాని.
6, డిసెంబర్ 2018, గురువారం
5, డిసెంబర్ 2018, బుధవారం
అమృత కలశం"
సాలెగూడులోని సారం చుాసి
సాగేన మానవ జీవనం
కుమ్మరి పురుగు కడవడి చుాసి
పొందేన కుమ్మరి కుండ
గడుసరి పిచ్చుక గుాడును చుాసి
గుడిసె నిర్మాణం పునాది వేసేన
ఆది మానవుడి ఆకలి తీర్చా
ఆకుల ఆడవుల కేగేన
ఐక్యత కోసం పోరాట మనిషి
చీమల దారిలో పయనించేన
జంతువుల ఆరుపులు కేకలు విని
బాషకు పునాది వేసేన
కలిసుంటే కలుగవు కష్టలని
కడలి చేపల గుంపు చేప్పేన
ప్రకృతి ఒక "అమృత కలశం"
ప్రసాదించే మనుగడకు
వెన. .దుప్పల్లి
2, డిసెంబర్ 2018, ఆదివారం
మనసు- మనసుకు
పారే నీళ్ళలాగమనసు
పరుగే దానికి తెలుసు
మంచి చెడు తెలియని వయసు.
మట్టిలో కలిసే తనువు
ఇది అంతా మట్టాని తెలుసు
అది మనసుకు మరీ మరీ తెలుసు
యవ్వనం శాశ్వతం కాదని తెలుసు
మనసుకు ఆమాటే ఆలుసు
జగమే మాయని తెలుసు
జనమే ఆవకాశవాదులని తెలుసు
పరుగే దానికి తెలుసు
మంచి చెడు తెలియని వయసు.
మట్టిలో కలిసే తనువు
ఇది అంతా మట్టాని తెలుసు
అది మనసుకు మరీ మరీ తెలుసు
యవ్వనం శాశ్వతం కాదని తెలుసు
మనసుకు ఆమాటే ఆలుసు
జగమే మాయని తెలుసు
జనమే ఆవకాశవాదులని తెలుసు
29, నవంబర్ 2018, గురువారం
చెలిమికి చెల్లు
చెలిమికి చెల్లు చల్లని గాలి
చల్లని గాలి సందులోకి
వెళ్లి
చెలిమికి చెల్లు చెల్లుమల నీళ్ళు
చెల్లుమల నీళ్ళు చెట్లకు చెందు
చెలిమికి చెల్లు చెట్లకు కాయ
చెట్లకు కాయ చెల్లు పండై తొడిమే
చెలిమికి చెల్లు చెమ్మకు చెమట
చెమటకు తెలుసు కష్టం విలువ
చెలిమికి చెల్లు పగలుకు రాత్రి
రాత్రికి చెల్లు రావొయ్ చందమామ
చల్లని గాలి సందులోకి
వెళ్లి
చెలిమికి చెల్లు చెల్లుమల నీళ్ళు
చెల్లుమల నీళ్ళు చెట్లకు చెందు
చెలిమికి చెల్లు చెట్లకు కాయ
చెట్లకు కాయ చెల్లు పండై తొడిమే
చెలిమికి చెల్లు చెమ్మకు చెమట
చెమటకు తెలుసు కష్టం విలువ
చెలిమికి చెల్లు పగలుకు రాత్రి
రాత్రికి చెల్లు రావొయ్ చందమామ
నేటి చదువులు
పిల్లల చదువులకై తల్లిదండ్రులుపాకులాడ
ఎల్కేజీ యుకేజీ యని చెప్పా
లక్షల కొద్ది ఫీజుల్ బస్తాల కొద్ది బుక్స్ ల్
బికామ్ లో ఫీజిక్స్ అయే ్య నేటి చదువులు
చదివిన చదువుల సారము లేదయే గురువరా.
24, నవంబర్ 2018, శనివారం
23, నవంబర్ 2018, శుక్రవారం
బుుక్కలు
నీతో వుండని మనసు కోసం
నిత్యం పోరాటం
నీలొ వుండని నీతీ కోసం
నిత్యం ఆరాటం
పిలువగ రాని పుత్రుల కోసం
బతుకుతొ చెలగాటం
కట్టివేసిన వుండని ఆశ కోసం
కొన ఊపిరి వరకు ఆరాటం
నదికి నడక నేర్పూట కోసం
నానా తంటాలు పడడం ముార్ఖత్వం
కలిసిరాలేదాని కాలం కోసం
వేచి చుాడడం అమాయకత్వం
21, నవంబర్ 2018, బుధవారం
నారాయణ:
పల్లవి:నారాయణాయాని
పిలువగ నేను
నన్ను కాపాడగా వచ్చి తివా
కృష్ణాయాని నేను పిలువగ నిన్ను
కష్టలని తీర్చితివా
చరణం: నీ పేరుని మనసులో తలచిన వేంటనే
మనసులో తేలిక అయేనా
కన్నయ్య అని పిలువగ నేను
నాకడుపులొ ఆకలి మరిచితినా
గజేంద్రుని ఆరుపుకు నీవు.
...వైకుంఠ వదిలి వచ్చితివా
ముడుడగుల నేలను కొరి. ..
బలిని పాతాళానికి తొక్కితివా
చరణం: హరి అని పిలువగ నేను
హరిచుకుపొవా నొప్పులు
పడతి అన్నయాని పిలువగ వేంటనే
పరువును కాపాడితివా
చరణం: వేంకట రమణాయాని
పిలువగ నేను
సంకటలు హరిచుకుపొవా
తనువు గాయం చేసుకున్న వెదురు
వేణుగానమై మైమరిపించునా
:నారాయణాయాని:
Velmajala Narsimha
.......
20, నవంబర్ 2018, మంగళవారం
వేణు మాధవా
దుప్పెల్లి అనే గ్రామములో వాసు దేవయాని కుమారులు వేణు మరియు మాధవ్.
వేణు పెద్దవాడు చాలా బద్దకస్తుడు.
ఎదైనా పని చేయమంటే ఏడుపు ముఖం పెట్టేవాడు కాని మాధవా
మృధుస్వభావి చాలా నెమ్మదాస్తుడు.
వేణు ఊరులొ జులాయ్ గా తిరిగేవాడు టివి చుస్తుా బడికి పోతుంటే మాధవా మట్టితో బొమ్మలు చేస్తూ మట్టిలో అడుకునేవాడు. అలా బొమ్మలు చేస్తూ మంచి నైపుణ్యాన్ని సంపాదించాడు. వేణు మాధవ్ ని ఎప్పుడు మట్టిలో ఆటలేనా అని తిట్టేవాడు
కొని రోజుల తరువాత మాధవా పెన్సిల్ తొ బొమ్మలు వేయడం మెుదలేటాడు.
సులభంగా ఎవరి ముఖ చిత్ర మైన కొని క్షణాలలో వేయడం చేసేవాడు. వేణు టివి చూడడం మొబైల్ లొ గేమ్స్ ఆడడం చేసే వాడు.
మాధవా గోరు తొ బొమ్మలు వేయడం చాలా విచిత్రం గా వేసేవాడు. గోరు తొ బొమ్మలు వేయడం అనే విషయం ఊరులొ జనాన్నికి తెలిసింది
కంఠం దాటిన మాట ఖండంతరాలకు పాకినట్లు "
టివి వాళ్లు వచ్చి మాధవ తొ ప్రోగ్రామ్ చేయడం తొ మాధవా చాలా పాపులర్ అయిపొయాడు.
వేణు మరియు మాధవ్ అన్నదములే కాని వేణు
ఆర్డినరి మాధవా ఎక్స్ ట్రార్డినరి గా ఎదిగారు
మనుషులు రెండు రకాలు ఆర్డినరి మరియు ఎక్స్ ట్రార్డినరి.
ఎక్స్ ట్రార్డినరి వాళ్లు క్రీయేటివ్ చేస్తూవుంటే
ఆర్డినరి వాళ్లు ఆనందిస్తుంటారు.
పతి గుడి లో దేవుడు వున్నడొ లేడొ తెలువదు కాని పతి మనిషి లో ఒక టాలెంట్ తప్పక వుంటుంది. మాధవా లాగ దాని పదును పెట్టేవాడే ఎక్స్ ట్రార్డినరిగా తయారవుతాడు సంఘంలొ గౌరవించబడుతాడు.
Velmajala Narsimha
18, నవంబర్ 2018, ఆదివారం
ఇద్దరు మిత్రుల కథ
దుప్పెల్లి అనే గ్రామములో ననంద- చంచల అనే ఇద్దరు బాల్య స్నేహితులు వుండేవారు
ననంద రైతు బిడ్డ చంచల వా ్య పారి కొడుకు.
ననంద చంచల తరగతి లొ ఒకే బెంచిలో కూర్చునేవారు.
చంచల చాక్లెట్ తెచ్చి అమ్మేవాడు.ననందకు మెుక్కలంటే ఇష్టం.
చదువులో ఇద్దరు పొటా పొటీ గా చదువే వారు
పక్క ఊరులలొ కబడ్డీ పోటీలకు ఒకే సైకిల్ పై ఇద్దరు పది కిలో మీటర్ల దుారమైన పొయేవారు
ఒక రొజు బాగా వర్షం వస్తుంది కబడ్డీ పోటీలకు పొయి
తిరుగుముఖంలొ సైకిల్ టైర్ పంచర్ అయింది
చాలా దుారం నడిచే వస్తున్నారు. చీకటి పడుతుంది
చెరువులు నుండి కప్ప లు బెకబెకమని ఆరుస్తున్నాయి .
చంచలకు చీకటంటే భయం. ననంద
ఆది గమనించి చంచల భయం పోవడానికి
ధైర్య మాటలు చెబుతూ "
రొయ్య కు మీసలుంటే రొషం వున్నాట
మనిషి ధనం వుంటే జ్ఞానం వున్నాట"
అని తన తండ్రి చెప్పినా
చిన్న కథలు చెపుతూంటే ఇంటికి చేరారు.
చంచల పెద్దైనంక బిజినెస్ చేసి చాలా డబ్బు
సంపాదించి దానితో సంఘంలొ గౌరవం వస్తుంది అనుకునేవాడు
ననంద తండ్రి పంట నష్టం వచ్చింది చదువు మానేసి పొలం
పనుల చేస్తూంటే చంచల చదువూ పూర్తిచేసి తన తండ్రి
బిజినెస్ చుాసుకుంటూ చాలా డబ్బు సంపాదించాడు.
చంచలకు డబ్బు పై మక్కువ తొ చిన్న చిన్న నేరాలకు పాల్పడే వాడు.
డబ్బు ఆశ చూపి పేదల కష్టం దోచుకున్నేవాడు
ననంద పొలం పనుల చేసుకుంటు ఊరులొ మంచి
పేరు సంపాదించి
ఊరి సర్పంచ్ గా చుట్టూ పక్కల గ్రామములో
చాలా మంచి పేరు సంపాదించాడు.
ఒక రొజు తన మిత్రులకు పార్టీ ఇస్తుా ...
ఎదైనా చేయాలంటే డబ్బే కావాలి అది నా దగ్గర బోలెడుంది
నాకు ఇతరులతొ సంబంధం లేదు అన్నాడు. ఐయమ్
సక్సెస్ ఇన్ మై లైఫ్. ..
తాగినా మైకంలో తన బైక్ పై ననంద చెబుతున్నా
వినకుండా బైలుదేరి మార్గ మధ్య లో యాక్సిడెంట్
అయి చీకటిలో కాలు విరిగి తెల్లవారె వరకు అక్కడే వున్నాడు.
ఉదయం పుాట ఎవరొ చుాసి హాస్పిటలొ కు తీసుకు వచ్చారు
"సక్సెస్ వెంట పరుగెత్తె కంటే సమాజంలో గౌరవం
పెంచుకోవడం ఉత్తమం"
బుద్ధి వచ్చి అందరితో కలిసి జీవించడమే
జీవిత పరమార్ధమాని తెలుసుకొన్నాడు.
13, నవంబర్ 2018, మంగళవారం
నాతో నాన్న
అక్కడ పాఠశాల పుార్వ విద్యార్థులు సభ జరుగుతుంది
అక్కడ నాన్న పాతిక సంవత్సరాల పనిచేసి రిటైర్
అయిన పాఠశాల అందులో నేను ఒనమాలు నేర్చుకున్న .
నాన్న తెలుగు టీచర్ పేరు రఘురామయ్య
సభకు చాలా మంది వచ్చారు నేను
ఒక పక్కన కుర్చీలో కుర్చున
ఒకొక్క విద్యార్థి లేచి నాన్న గురించి
చెబుతుంటే నా చిన్న నాటి విషయాలు
గుర్తుకు వస్తున్నాయి.
తెలుగు మాస్టర్ రఘురామయ్య వలన
నేను తెలుగు పండిట్ అయినాను
అని మరో విద్యార్థి పొగుడుతునారు.
నాన్న చిన్నపుడు చిటికన వేళ్ళును పట్టుకొని
ఊరి లోకి పొతే
పంతులు గారి అబ్బాయి చిన్న పంతులు అచ్చంగ
మాస్టర్ రఘురామయ్య లాగే వున్నాడు అనేవారు
నాకు చెల్లెలు సౌమ్యముఖి కి నాన్న గోరు ముద్దలు
తినిపిస్తు ఎన్నో పదా ్య లు వినిపించేవారు.
నేను చెల్లెలు మారాం చేస్తె ఎన్నో కధలు చెప్పేవాడు
నాన్న నాకోసం, మా చదువులకు
తన జీవితాన్ని ధార పోసిండు.
నాన్నకు ఇరవయ్యోట అమ్మ వచ్చింది.
రెండు సంవత్సరాల తరువాత నేను పుట్టాను.
నాకు ఇప్పుడు నలబై ఐదు కాని నాన్న
కాలం చేసి ఆరు నెలలు అవుతున్నా
ఇప్పటికీ నాతో వున్నాడు. నాన్న
ఇచ్చిన దేహంలో "నాతో నాన్న"
11, నవంబర్ 2018, ఆదివారం
మన మాట
ఆలస్యమైన పరవాలేదు
నడిచే దారి మంచిది చుసుకొ
నీ ఆరొగ్యము యేక్కడ
నీవునడిచే నడక పై
పువ్వుకు నాజుకు ఎంతసేపు
పుాజకు వాడేవరకు
మనిషికి విలువ ఎప్పుడు నాలుగు
నడిచే దారి మంచిది చుసుకొ
నీ ఆరొగ్యము యేక్కడ
నీవునడిచే నడక పై
పువ్వుకు నాజుకు ఎంతసేపు
పుాజకు వాడేవరకు
మనిషికి విలువ ఎప్పుడు నాలుగు
డబ్బులు వున్నప్పుడు
సంఘం లో గౌరవం ఎప్పుడు
నీ మిత్రులు మంచోలైనపుడు
మనిషికి తన విలువ తెలిసేది ఎప్పుడు
రోగం వచ్చినపుడు
మనిషి మెుసపొయేదేపుడు
ఇతరుల మాట నమ్మినపుడు
సంఘం లో గౌరవం ఎప్పుడు
నీ మిత్రులు మంచోలైనపుడు
మనిషికి తన విలువ తెలిసేది ఎప్పుడు
రోగం వచ్చినపుడు
మనిషి మెుసపొయేదేపుడు
ఇతరుల మాట నమ్మినపుడు
6, నవంబర్ 2018, మంగళవారం
తెలుగు భాష
కమ్మని భాషయాని అమ్మను చెప్ప
ఖండంతరాలకు పాకేన
దేశభాషలందు తెలుగు లెస్సయని
దేహం వున్నంత వరకు పోరాడంగ
మట్టి పై జీవి మనుగడ కోసం
మరే దేశం వలస పొయిన
అమ్మను మరిచిన గుమ్మం తాకి
అమ్మభాష
బయటకు వచ్చేన
గురుతు తెలియని మనుషుల మద్య
తెలుగు మాటొక్కటి వినిపించినా
గుండెలో భాధను మరిచేవా
3, నవంబర్ 2018, శనివారం
మట్టికి కులంయేక్కడిది ?
దుప్పల్లి గ్రామములో ఎల్లయ్య తన నలుగురు కొడుకులతో ఊరి పటేల్ రెడ్డి దగ్గర జీతం వున్నారు. ఎల్లయ్య బార్య నర్సమ్మ పటేల్ ఇంటి ఊడిగేం చేస్తుంది.
ఎల్లయ్య పెద్ద కొడుకు పొలం పనుల చూస్తే
తక్కిన ముగ్గురు ఆవుల మంద చుస్తుంటారు.
పచ్చని పైరులతొ మెుటా బావి పనులతో, ఆడవిలొ దొరికే తాటి పండ్లు మరియు దుంప గడ్డ లతొ కడుపు నింపుకుంటు వుండేవారు.
ఎల్లయ్య తన నలుగురు కొడుకులతో కలిసి భొజనం చేసేవాడు. నర్స మ్మకు తన భర్త సంసారం తప్ప మరెమి తెలువదు.
కానీ ముతైదువ తనాని దైవంగా నమ్మినది కాబట్టి నుదుట పెద్ద బొట్టు చేతులకు గాజులతొ వుండేది.
ఎల్లయ్యకు పటేల్ కు వయసులొ పెద్ద తేడా లేదు కాని ఎల్లిగా అని పిలుస్తువుండేవారు
ఎల్లయ్య తన నలుగురు కొడుకులను పిలిచి ఇలా అన్నా డు
రానున్న రోజులలో జనాభా పెరిగి మేడలు కట్టి పంటలు పండిస్తారు
మనిషికి విలువలు పడిపోతాయి.
తన కోసం అనుకంటే మనిషి కంచె వేస్తాడు.
*******
తెల్లవారు జామున ఎల్లయ్య పెద్ద కొడుకు పంటకు నీరు పెట్టడానికి వెళ్లుతు దారిలో త్రాచుపామును తొక్కేస్తాడు
పాముకాటు వేసింది దాని గమనించని అతడు
పొలంలో పనులు
చూస్తుండగా
ఉదయమైయుంది రక్త ం గమనించినా తను
పాము కరిచింది అనుకొని ఇంటికి పొయి తన తండ్రి కి చూపించే.
త్రాచుపాము కరిచినటుల వుంది
అనుకొన ఎల్లయ్య వెంటనే మంత్రగాడైన దాసరి పిచ్చయ్య దగ్గరకు తీసుకు పొయే.
పరిస్తితి విషమించి
ఎల్లయ్య పెద్ద కొడుకు నోటి వెంట నురగలు కారుతు చనిపోయాడు.
ఎంతో భాధతొ రోదిస్తున్న ఎల్లయ్య ను పటేల్ రెడ్డి వారు చూడడానికి రాలేదు ఎందుకంటే తక్కువ కులం కాబట్టి. పైగా
తన భుాములలొ
శవాన్ని పాతి పెట్టొదు
అని ఊరి మసుకుారి తొ
కబురు పెట్టాడు.
పాపం తక్కువ కులంలో పుట్టడం శాపమా అని ఏడుస్తూ బంజారు భూమి లో దహనం చేశారు
మట్టిలో పుట్టి మట్టితిని మట్టిలో కలిపేసుకొనే
"మట్టికి కులంయేక్కడిది.
....
వెన
30, అక్టోబర్ 2018, మంగళవారం
కనిపేంచే దైవం మరిచి
కనిపేంచే దైవం మరిచి
కాశీ కి పొతే వచ్చేన పుణ్యం
కాలు నొప్పేడతవి అనుకుంటే చేరెవా గమ్యం
నొప్పి వస్తుంది అనుకుంటే నిచ్చేన శిశువుకి జననం
తినకుండా మరియు ఇతరులను తిట్టకుండ వుండున మనిషి
తలంపు లేని తలకాయ వుంటుంద లోకంలో
చెట్టు, నదిలాగ బతకడం కష్టం కదా ఈ లోకంలో
అపా ్య యత అనురాగం నీసంపాదపై ఆధారపడున
చేదు వున్నంత మాత్రాన
వేప యేమి చెడ్డ దా
మానవతా మనిషికి మంచి మార్గం చుాపునా
28, అక్టోబర్ 2018, ఆదివారం
చివరకు మిగిలేది.👳♂(Life of knowledge)
దుప్పల్లి ఊరిలొ వెంకటయ్య అనే జాలరి నివసిస్తున్నాడు కొంచెం మంద బుద్ధి తనంతొ పాటు చిలిపితనం వుండేది. ఊరిలొ అందరిని ఆట పటిస్తూవుండేవాడు.
రొజు ముాసినదికి చేపల వేటకు వేళ్ళడం సాయంత్రం ఇంటికి వచ్చి సైకిల్ పై ఊరంతా తిరగడం చేసేవాడు.
తన తండ్రి కాలం చేసినా నాటికి రెండు సంవత్సరాల బాలుడు అంటాది తల్లి రాధమ్మ .
ఐనా తన వృత్తిని నమ్ము కొనవాడికి అన్నం కరువుండదాని రాధమ్మ గట్టిగా నమ్ముతుంది.
*****
ఈ యేడాది కాలం ముందుగానే వచ్చింది
వర్షాలు బాగా కురువడంతొ చెరువులు కుంటలు నిండుకున్నాయి ముాసినది యేరు పుాసి పారుతుంది.
ఎంతో ఉబలటంతొ వున్న వెంకటయ్య పెందలకడ చేపల వేటకు బయలుదేరాడు.
యేరు పుాసి పారుతుంది వెంకటయ్య ఆశతో ఈదుకుంటు ఆవతల ఒడ్డుకు పొయి గంపెడు చేపలు పట్టిండు.
చేపలను చుాసిన వెంకటయ్య కు ఆనందం వేసింది. అన్ని మంచి చేపలే ,కొర్రమట్టలు, బొచ్చలే .
ఈరోజు నుండి నా దశ తిరిగింది నేను చాలా ధనవంతుడౌవుతాను.
అనుకుంటు యేరు దాటాలి కదా అనుకొని తెరుకొనాడు.
యేరు దాటి ఇంటికి పోవాలంటే చాలా సమయం పడుతుంది
చేపలు చనిపోతే ధర ఎక్కువ రాదు.
వెంకటయ్య గంపలొ సగం వరకు నీళ్ళు పోసి దానిలో చేపలు వేసి తలపై పెట్టుకొని యేరు ఈద సాగాడు.
ఒకొక్క చేప నీళ్ళ లో దుాకుతున్నయ్.
నీటి బరువుకు,యేరు శబ్ధంకు గమనించని
వెంకటయ్య ఊరు ఒడ్డుకు వచ్చి చూస్తే నీళ్ళు తప్ప చేపలు లేవు.
"కష్ట పడుట ముఖ్యం కాదు వచ్చిన అవకాశాని ఎలా ఉపయోగించవు అన్నది ముఖ్యం.
"వెన. ....
26, అక్టోబర్ 2018, శుక్రవారం
గుడ్ మార్నింగ్ " మిత్రమా
మాఇంటి కొడి మళ్ళీ కుసింది
సీతాలక్ష్మి చీపురు కలాపి తొ పని మెుదలెటిందిగురక వదులు అని నా మొబైల్ "
గుడ్ మార్నింగ్ " మిత్రమా అని పిలుస్తుంది.
22, అక్టోబర్ 2018, సోమవారం
పల్లె బతుకులు!
పల్లె పాడవుతుంది పాత కక్షలతొ పార్టీ జెండాలతొ
పల్లె పాడవుతుంది వర్గ
వ్యవస్థతో వర్ణ వివక్ష తొ
పల్లె పాడవుతుంది పచ్చన్న నిరుద్యోగంతొ
పల్లె పాడవుతుంది
పనిచేయని యువతతొ
పల్లె పాడవుతుంది
పాత గోడలతొ పాత గొడవలతొ
పల్లె పాడవుతుంది
అతి తెలివితో
ఇంకా ....
పల్లె పాడవుతుంది విలువ లేని మాటలతో
పల్లె పాడవుతుంది
మొబైల్జేషన్ తొ
వెన. .....దుప్పల్లి. ..
ప్ర. ...
ప్రకృతి లొ జీవులు
ప్రసుాతి లొ జననం
ప్రకటన తొపెళ్లి
ప్రేమ తొ జీవనం
ప్రయాణంలొ ప్రమాదం
ప్రమిదతొ చివరి ప్రయాణం
ప్రయాణంతొ పరలోకం
14, అక్టోబర్ 2018, ఆదివారం
మగువ మనసు
తేమతొ తేనీరు తయారు చేయవచ్చు
తెగ నరికిన తల అతికించవచ్చు
తేనెతొ స్వర్గని పొందవచ్చు
కానీ...మగువ మనసు మనమెలా యేరుగును
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
ఉగాది@ 2019**
సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా ఉగాది ,కొత్త ఒరవడికి పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...

-
I అంబేడ్కరా ... అంటరాని వారి ఇలవేల్ప బడుగుజీవుల బాగు పొరటవారథి చరిత్రనె తిరగరాసిన యుగపురుష నడుస్తున్న చరిత్రకు..గీతాచార్యుని ...
-
తలవంచిది శరం అనుకుంటే తగ్గున సామర్ధ్యం ఉప్పొంగే నదీకైన తెలువదు తన బలమేంతొ తనతో తక్కువ వారిపై తగ్గున చులకన పలుకుబడి పనికిరాదు పతి చో...
-
వసంతాగమనం వచ్చింది ఉగాది పండగ తెచ్చింది చైత్ర మాసంలో వచ్చింది చెట్టుకొమ్మ చిగురించింది కాలగమనం మెుదలైంది కొకిలమ్మ గొంతు విపింది ...