24, మార్చి 2018, శనివారం

చీర


నేతానా చేతిలో నిచ్చెన చీర 
మగువ మనసులో మచిక చీర 
వగలడి వయసులొ పగడల చీర
 ముతక రంగులొ ముసలమ్మ చీర 
ఆడపడుచుకు అన్నకానుక చీర 
అగిపేటేలొ పటే అందల చీర 
కొట్ల ది అమ్మల కొలువైన చీర 
రంగు రంగుల రతనాల చీర

23, మార్చి 2018, శుక్రవారం

# పాట# -I



పలవిఃపాడే కోకిల గొంతెమొ మూగ బోయెన...
పల్లెరైతు స్నేహితులె దుారమైయేన...
                                                 :పాడే కోకిల:
చరణం. పాలపిట్ట పక్షి జాతి అంతరించేన
గిజిగాడి గుండెలొన గుబులు పుటెన   
                                                  :పాడే కోకిల:
చరణం: చెట్టు నరికి మనిషేమెు సెద లేకపోయే 
పొదల మాటున జీవిమే పల్లెదారి పటే 
                                                  :పాడే కోకిల:

చరణం: ఆడవి దోచిన దొంగలేమే దొరలైయేన 
ఆడవిజాతి అంతరించే కాలం వొచేన
                                           :పాడే కోకిల.

20, మార్చి 2018, మంగళవారం

పల్లె సంతకం



వడి వడి అడుగులు వేస్తు పగతి పధంలో దుాసుకెలుతు 
పురోగమనంలొ ఆథొగమనం చెందుతు 

కొడి కుతతొ లేచే పల్లె లేగ దుాడ ఆటలతొపల్లె
కనుమరుగైయెన పల్లెసంతకం చేదెరెన

తడితువాలాలంటి తంగెడు చెట్టు ఆలిగిన 
వేల చుాడలి అతీపతీఆకు
  కనుమరుగైయెన పల్లెసంతకం చేదెరెన
  
ఉమ్మడి కుటుంబం ఉసేలెదు  బంధలని 
దూరమైయేన
 కనుమరుగైయెన పల్లెసంతకం చేదెరెన

19, మార్చి 2018, సోమవారం

🌾ఉగాది🌾

వసంతాగమనం వచ్చింది ఉగాది పండగ తెచ్చింది 

చైత్ర మాసంలో వచ్చింది చెట్టుకొమ్మ చిగురించింది 

కాలగమనం మెుదలైంది కొకిలమ్మ గొంతు విపింది 

కొత్త సంవత్సరం వచ్చింది యుగాదిపండుగ తెచ్చింది 

 తిపి వగరు చేదు పులుపు ఉగాది పచ్చడి చేయండి 

ఊరంత పంచండి 

పంచాంగాని వినండి పరిపూర్ణంగా జీవించండి

9, మార్చి 2018, శుక్రవారం

మనుషులం కదా మరాలేం.

🌾మనుషులం కదా మరాలేం.🌾

చిన్నపుడు అమ్మ కొట్టిన.నాన కొట్టిన  మారలేదు 
బుద్ధిగా చదువుకొమని మాస్టర్ కొట్టిన మారలేదు 

సినిమాలు చుాస్తు కాలం గడుపుతాము అవేవీ జీవితాన్నికి పనికిరావు 

హీరోలను ఆదర్షంగా తీసుకోటం 
మనం జీరోలవుతం

ఎన్నో నీతులు కొట్లపవచనలు వినటం వరకే 

క్షణం తీరీకుండదు నేట్ వుంటే 
"మనుషులం కదా మరాలేం.

"మొబైల్ జీవనం "

"మొబైల్ జీవనం "

అరచెతిలొ ఇముడ్చుకుని 

చేతి వేళ్ళతొ తడిమి తడిమి
కంటికి కునుకు లేకుండ 
Whatsapp అని Facebook అని 

సంతోషం కొసం సమయం వృద్ధచేసి 

బుర్రను వాడక గొర్రె వలే 
నేట్ లో వెతుకుతూ 

జీవితంలో నటిస్తున్నా నాగారికులం.

8, మార్చి 2018, గురువారం

🌿చీకటి పడుతుంది.

🌿చీకటి పడుతుంది. 

అప్పుడు ఆరు అదేరొజు వర్షం
ఇంటి నుండి బడికి, బడి నుండి గుడికి 

మాఊరి జాతర చీకటి పడుతుంది

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...