22, నవంబర్ 2013, శుక్రవారం

ZPHS Duppally





I బ్రేకులు ఉనాయి చేతిలో
సైకిల్ పడింది గోతిలో
దపిఎ తిరదాని నేనంటాను
మండుటెండలొ విస్కీ తాగితే
II పై పై అందం కల సుమా…
లోపలిదంతడొలసుమా
మోసపొకాని నేనంటాను
నా జీవితమె ఉదాహరణ సుమా…
III హృదయంతరంలొ ప్రేమపిచ్చి
అది అందనిదాక్షా  తీపి బాచి
 ప్రేమలో దాహం తిరదాంటాను
జీవితానుభవసారం ఇదెసుమా…
(9వతరగతిలోఉన్నపుడు రాసిన)
నర్సింహ వెలుమజాల

18, అక్టోబర్ 2013, శుక్రవారం

గువ్వలచెన్న శతకము..






గువ్వలచెన్న శతకము...
పందిరి మందిరమగునా?
వందిజనంబా ప్తమిత్రా వర్గంబగునా?
తుందిలుడు సుఖముగనునా?
గొది నృపతిమార్గమగున? గువ్వలచెన్నా! !

భావం:- పందిరి సేదతీరే మందిరం అవుతుందా? అహా ఒహో అని చుట్టూ చేరి పొగుడుతూ వుండేవాళ్ళు ఆప్త బంధువులౌతారా? బాన బొజ్జగలవాడు హాయిగా ఉంటాడా? సందులు గొందులు రాజ మార్గాలు అవుతాయా? కావు. !

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...