6, ఏప్రిల్ 2015, సోమవారం

వేమన పద్యాలు

రామనామ జపముచే మున్ను వాల్మీకి పాపి బోయడయ్యు బాపడయ్యె! కులను ఘనము గాదు గుణమే ఘనమ్ము రా విశ్వదాభిరామ వినురవేమ!

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...