మరుగుతున్న రక్తం మాటల యుద్ధం కాదు
చేతలతొ సమాధానం
చేసేన సైన్యం
పుల్వమా పాపం పండేన నేడు
మానవ మృగాలను మట్టు మాయం చేయ
మరో సర్జికాల్ సాహసం చేసేన సైన్యం
భరతమాత కడుపుకోతకు
సమాధానం నేడే జరిగేన
కాలేన రావణ కాష్టం
ముష్కరుల శవాలతొ
జైహింద్ జైహింద్ శబ్ధం
మెుగేన మన గుండెలలొ