21, ఫిబ్రవరి 2018, బుధవారం

🌿బసవయ్య- రంగడు 🌿

బసవయ్య- రంగడు 🌿

 అనగనగా మా ఊరిలో (దుప్పెల్లి) బసవయ్య- రంగడు మంచి మిత్రులు ఉండే వారు,రంగడు అంటే  బసవయ్య కు ప్రాణం, బసవయ్య దొర గారి జీతగాడు .గంగాకు పుట్టిన వాడే మన రంగడు. బసవయ్య కు రంగడే లోకం .తెలని రంగు మంచి ముపురం కలవాడు. రచ్చబండ నుండి మసీదు బండ వరకు కొనసాగేది గుంపు మన రంగడు ముందుండి నడిపించేవాడు. రంగ మృదువుగా ఉండడం చెత, పిల్లలు గంగాడొలుతొ ఆడుకునేవారు.చెరువు కింద ',మీా ట్ట తుమ్మ నుండి తక్కలా వరకు వుండే గుంపులో రంగడే నాయకుడు. 
గాంగమ్మ గుడి నుండి కంఠమహేశ్వర గుడి వరకు.ఎలమ్మ చెరువు నుండి ముాసినది (యేటి)వరకు మన రంగాన్ని దే రాజసం .
చుట్టూ పచ్చిక బయళ్ళలతొ పొలాలు .భూమి కిపచ్చని చీర కటినటు వున్నాయి. బసవయ్య పాటకు ఆటకు పెట్టింది పేరు. కధలు. భాగొతం పాటలొ దిట్ట. ఎలమ్మ దేవుడి  గుడి కాలువ లో చేపలతొ ఆటల తొ జీవితం సాగుతుంది. 
🌿🌿🌿
అప్పుడు చెరువు కట్ట నిర్మణా  పనుల సయమం .జనం చెరువు పనులొ వున్నారు .కట్ట పనులు ముగింపు వస్తుంది. జనం కట్ట మైసమ్మ గుడి కటీ పండగ సంబురాలొ వున్నారు. కట్ట వెంబడి వస్తున్న రంగడు దేవుడి వైపు చుాసుకుంటు ముందుకు సాగాడు. 
కొని క్షణాల తరువాత రంగడు దేవుడిలొ ఐక్యం అయాడు.అది చుాసిన వేంటనే బసవయ్య రంగడు మీద పడి  ప్రాణం విడిచాడు. 
.
ఇప్పటికీ వారి గుర్తు గా అక్కడ రెండు ధ్వజ స్తంభములునాయ్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...