31, మార్చి 2018, శనివారం

.వసంత- వంకాయ కుార.



దుప్పెల్లి  అనే ఊరులొ వసంత- వినోద్ అతని కుమారుడు రఘు కలిసి నివసిస్తున్నారు .వినోద్ ఊరి కొశాదికరి,రొజు మాదిరిగానే ఒకరొజు ఉదయం పుాట వసంత నేను బయటకు వేలుతునా మునగకాయ పప్పు చెయ్యిమని వెళ్లినాడు. పనిలో నిమగ్నమైన వసంత విన్నానులేదు. 
వినోద్. .ఊరులొ పని చుాసుకొని వచ్చాడు. ఏవండి వడించమంటార. 
ఆ....
ఏమి కుార వసంత. ..
వంకాయడి......
వంకాయ వసంతకు ఇష్టం. కానీ వినోద్ కు మునగ ఇష్టం. 
వినోద్ అనుమానం,కొపం  వచ్చింది నేను చెపిందొకటి వసంత వంట చెసిందొకటి. 

బొజన్నం ముగిసిన తరువాత వినోద్ డాక్టర్ కడికి వెళ్లినాడు. 
డాక్టర్ మాఅవిడకు చెవుడండి మందులు ఇవండి అనాడు.దానికి డాక్టర్...బ్రహ్మ చెవుడ లేదా మాములు చెవుడ కనుకొని రా.. అనాడు. 
వినోద్ ఇంటి కి వచి వసంతను పరిక్షిందం అనుకొని వంరడలొ నుంచి వసంతాని పిలిచాడు పలకలేదు కొంచెం లోపలకి వెళ్ళి మరల పిలిచాడు పలకలేదు. 
వినోదకు అనుమానం నిజమైనది వసంతకు బ్రహ్మ చెవుడు అనుకొని దగ్గరకు పొయు వసంత అంటే అ...అంది. ..

వసంత. ఎమండి నేను 
  అని సార్లు పలుకుతూన మీకే వినబడుతున్నట్టు లేదు అనాది. ....
Second parts.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...