పల్లవి : దుప్పెల్లిరొ రన..దుప్పెల్లిరొ...
దుక్కిిదుని పంటలేసే దుప్పెల్లిరొ. ..
చరణం: చదువుకొవడానికి బడులువున దుప్పెల్లిరొ..
వలసపోవటం తప్పలేదు దుప్పెల్లిరొ. ..
చరణం: తల్లి లాంటి
చెరువులునా దుప్పెల్లిరొ.
తప్ప లేదు ఆకలి బాధ దుప్పెల్లిరొ. .
"దుప్పెల్లిరొ:
చరణం: ముాసినది పక్కనున దుప్పెల్లిరొ. ..
రెండు పంటలు పండలేవు దుప్పెల్లిరొ.
:దుప్పెల్లిరొ
చరణం. పచ్చగా వుండే పల్లే నేడు దుప్పెల్లిరొ
పత్తి వేసి పాడుచెసిరి దుప్పెల్లిరొ.
చరణం. కష్టజీవులు కరువై దుప్పెల్లిరొ..
పాలకులు లేకపాయే దుప్పెల్లిరొ.
.దుప్పెల్లిరొ.