10, మే 2013, శుక్రవారం
29, ఏప్రిల్ 2013, సోమవారం
Amma & Mathru bhoomi (అమ్మ.)
సృష్టికి మూలం అమ్మ.
మనకు దెబ్బ తగిలితే బాధ పడేది అమ్మ.
మనం విజయం సాధిస్తే ఆనందించేది అమ్మ.
మన చేత అడుగులు వేయించేది అమ్మ.
మన వెనుక ఉండి మనలను నడిపించేది అమ్మ.
తన కడుపుపంటగా పుట్టినవాడు కడుపుకోతకు గురిచేయాలనుకుంటే..
బంధం తెంచుకోవటానికి ఋణం తీర్చుకోవాలనుకుంటే..
Narsimha.Velumajala
19, ఏప్రిల్ 2013, శుక్రవారం
narsimha /srisri poems/
దొరికేనా దోసెడు మానవత్వం: క
నపడేనా పిడికెడు మనిషితత్వం
యుగయుగాల చరిత్ర మనది
క్షణక్షణాల బ్రతుకు మనిషిది!
పురిటినొప్పుల అమ్మ కష్టం
పురుడుపోసిన ప్రకృతి సిస్టం
సాటిజీవికి తోడుగొచ్చిన
తరతరాల మానవాభీష్టం!
నిక్కమై నీల్గుతున్నది
అడుగడుగున అరాచకం
సత్యమై సాగుతున్నది
పరివిధమున పిశాచకం!
దేహాలు శాపాలై
దోషాల రూపాలై
బ్రతుకన్నది
బ్రతికున్నది
అనంత వివింత
ప్రపంచకంలో
రవ్వంత రప్పంత
కుతంత్రానికై: కు
సంస్కారానికై!
ఉచ్చ్వాస నిశ్వాసలు
ఊయలలూగే శరీరంలో
దారుణ దారుణాలు
దండలేసుకున్న సమాజంలో
మనిషొక వింత
సమాజమొక సంత!
రూపలకు దీపాలు పెట్టి
పాపాలకు దేవుని మొక్కి
రెండు చేతులా
అష్ట దిక్కులా
సర్వం సర్వస్వం
దోచుకునే దాచుకునే
మనిషికెక్కడ మోక్షం
దేవునికెక్కడ సాక్ష్యం!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
ఉగాది@ 2019**
సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా ఉగాది ,కొత్త ఒరవడికి పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...
-
I అంబేడ్కరా ... అంటరాని వారి ఇలవేల్ప బడుగుజీవుల బాగు పొరటవారథి చరిత్రనె తిరగరాసిన యుగపురుష నడుస్తున్న చరిత్రకు..గీతాచార్యుని ...
-
తలవంచిది శరం అనుకుంటే తగ్గున సామర్ధ్యం ఉప్పొంగే నదీకైన తెలువదు తన బలమేంతొ తనతో తక్కువ వారిపై తగ్గున చులకన పలుకుబడి పనికిరాదు పతి చో...
-
వసంతాగమనం వచ్చింది ఉగాది పండగ తెచ్చింది చైత్ర మాసంలో వచ్చింది చెట్టుకొమ్మ చిగురించింది కాలగమనం మెుదలైంది కొకిలమ్మ గొంతు విపింది ...