తలవంచిది శరం అనుకుంటే
తగ్గున సామర్ధ్యం
ఉప్పొంగే నదీకైన తెలువదు తన బలమేంతొ
తనతో తక్కువ వారిపై
తగ్గున చులకన
పలుకుబడి పనికిరాదు
పతి చోట
ప్రేమ ఎంతో పవిత్రమైన
స్వార్ధం లేనిది వుంటుద
ఎంతో దుారం నడిచినా మెుదటి అడుగే మరువకుమా
బంధువులు ఎంతో దగ్గరి వారైనా
బాల్య మిత్ర బంధంతొ సరి తుగునా
******************
*వెలుమజాల నర్సింహ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి