31, మార్చి 2018, శనివారం

అలొచన అమ్మ ..ఐతే ..ఆచరణ నాన్నవుతాడు




అలొచన అమ్మ ..ఐతే 
ఆచరణ నాన్నవుతాడు

కలలు కనడం జనం .. ఐతే 
వాటిని సాకారం చేసుకోవడం "నీవు"

.జోక్స్...-1

.జోక్స్...

రఘు, బాను ముంబాయి నుండి 
అమెరికా- ఆస్ట్రేలియా వెడుతున్నారు 
ఆటో రిక్షా కొసం వెచి వున్నారు 

మెుదటి ఆటోవాడు. ...అమెరికా- ఆస్ట్రేలియ వస్తావా.
వాడు బితిరిగా చూస్తూ వెళ్లిపొయాడు 

రెండవ ఆటో వాడు అమెరికా- ఆస్ట్రేలియ అనగానే వింతగా  చూస్తూ పొయాడు. 

కాని 
మూడవ ఆటో వాడు అ... వస్తాను 
100 అవుతుంది 
అన్నాడు 
Ok
...
తీసుకపొయు ఎయిర్ పోర్ట్ లొ వదిలాడు...

* వె న*

.వసంత- వంకాయ కుార.



దుప్పెల్లి  అనే ఊరులొ వసంత- వినోద్ అతని కుమారుడు రఘు కలిసి నివసిస్తున్నారు .వినోద్ ఊరి కొశాదికరి,రొజు మాదిరిగానే ఒకరొజు ఉదయం పుాట వసంత నేను బయటకు వేలుతునా మునగకాయ పప్పు చెయ్యిమని వెళ్లినాడు. పనిలో నిమగ్నమైన వసంత విన్నానులేదు. 
వినోద్. .ఊరులొ పని చుాసుకొని వచ్చాడు. ఏవండి వడించమంటార. 
ఆ....
ఏమి కుార వసంత. ..
వంకాయడి......
వంకాయ వసంతకు ఇష్టం. కానీ వినోద్ కు మునగ ఇష్టం. 
వినోద్ అనుమానం,కొపం  వచ్చింది నేను చెపిందొకటి వసంత వంట చెసిందొకటి. 

బొజన్నం ముగిసిన తరువాత వినోద్ డాక్టర్ కడికి వెళ్లినాడు. 
డాక్టర్ మాఅవిడకు చెవుడండి మందులు ఇవండి అనాడు.దానికి డాక్టర్...బ్రహ్మ చెవుడ లేదా మాములు చెవుడ కనుకొని రా.. అనాడు. 
వినోద్ ఇంటి కి వచి వసంతను పరిక్షిందం అనుకొని వంరడలొ నుంచి వసంతాని పిలిచాడు పలకలేదు కొంచెం లోపలకి వెళ్ళి మరల పిలిచాడు పలకలేదు. 
వినోదకు అనుమానం నిజమైనది వసంతకు బ్రహ్మ చెవుడు అనుకొని దగ్గరకు పొయు వసంత అంటే అ...అంది. ..

వసంత. ఎమండి నేను 
  అని సార్లు పలుకుతూన మీకే వినబడుతున్నట్టు లేదు అనాది. ....
Second parts.........

29, మార్చి 2018, గురువారం

*గాలిలో కలిసేటి* (Song-V)




పల్లవి. గాలిలో కలిసేటి ఈ ఆత్మపై యేంత ఆశరా...
మట్టిలో కలిసేటి ఈతనువు పై యేంత 
ప్రేమరా...
చరణం. నీటితో నిండిన నీటి కుండ ర ఈబాడీ రా...
తొమ్మిది తూట్ల తిత్తిర తుస్సు మంటేప్రాణం పొయేరా.           
                                                                . గాలిలో కలిసేటి.

చరణం. రెండు రేక్కలడితే గాని డొక్కనిండదయే ఏందిర 
ఆశ చావక మనిషి అలాడుతుండే నేడురా. 

                                                            . గాలిలో కలిసేటి.

గండు కోయిల రొ (Song-IV)




పల్లవి: గండు కోయిల రొ  యేల్లన గడుసుదివునదిరొ యేల్లన
పాట పడుతుంటే యేల్లన నా మనసు పరవశించి పొయే యేల్లన.
చరణం. ఆకు చాటున రొ యేల్లన ఆణిగి వుండేనురొ యేల్లన

Full Song. .......

28, మార్చి 2018, బుధవారం

దుప్పెల్లిరొ రన...పాట. III





పల్లవి : దుప్పెల్లిరొ రన..దుప్పెల్లిరొ...
దుక్కిిదుని పంటలేసే దుప్పెల్లిరొ. ..

చరణం: చదువుకొవడానికి బడులువున దుప్పెల్లిరొ..
వలసపోవటం తప్పలేదు దుప్పెల్లిరొ. ..

చరణం: తల్లి లాంటి 
చెరువులునా దుప్పెల్లిరొ.
తప్ప లేదు ఆకలి బాధ దుప్పెల్లిరొ. .
                                                  "దుప్పెల్లిరొ: 

చరణం: ముాసినది పక్కనున దుప్పెల్లిరొ. ..
రెండు పంటలు పండలేవు దుప్పెల్లిరొ. 

                                                   :దుప్పెల్లిరొ

 చరణం. పచ్చగా వుండే పల్లే నేడు దుప్పెల్లిరొ 
పత్తి వేసి పాడుచెసిరి దుప్పెల్లిరొ. 

చరణం. కష్టజీవులు కరువై దుప్పెల్లిరొ..
పాలకులు లేకపాయే దుప్పెల్లిరొ. 
                                                     .దుప్పెల్లిరొ.

27, మార్చి 2018, మంగళవారం

Velumajala Narsimha: *పాట*-2

Velumajala Narsimha: *పాట*-2: పల్లవి. స్టార్ లాంటి అమ్మాయి కారు లొంచి దిగేనా  నా మనసే మాయ చేసేనా  చాక్ లాంటి అమ్మాయి  కాపీ బార్ వచ్చేన నాగుండె గాయం చేసేనా ...

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...