11, జూన్ 2018, సోమవారం

మాఊరిలొ అంగడి


.













ఎవరొ వేసిన గొంగడి అలుపేలేని అంగడి
.కుచ్చుల సారీతొ సింగిడి 
మనసే మాయం రంగడి 
.గొర్రెల ముందర గొల్ల గొంగడి 
ఆవుల మందతొ అంగడి 
.చిటపట చినుకుల సందడి 
చిందరవందర అంగడి 
.వారం వారం సందడి .
                                                                                   
   మాఊరిలొ అంగడి


తొలకరి జలులు

Velmajala Narsima
 























తొలకరి జలులు 
తొలకరి జలులు వచ్చేన తొంగి
 చుసేనా గింజలొ ప్రాణం 
పటపట చపుడు చేసేన పరవశించెన పతి జీవి 
ముడు నెలల వెడితొ వేగిన జీవి 
ముడు చినుకులకు మురిసి పొయేన 

పుడమికి, జీవికి పురుడు పొసుటకై తొలకరి 
వాన పలకరించేన 
జీవ మనుగడ కై నీరే 
ప్రాణాధారమని కొలిచేదమా 



25, మే 2018, శుక్రవారం

దెబ్బకు చచ్చివురుకునేది

దెబ్బకు చచ్చివురుకునేది


 దుప్పెల్లి అనే గ్రామములో మంగమ్మ రంగమ్మ ఇరుగు పొరుగు వారు....

రంగమ్మ: మంగ... రాత్రి నాకలలొ దెయ్యం వచ్చిందే. ..

చంపుతానంటుంది. 

మంగమ్మ: వెదవ దెయ్యం. 

రంగి నీ నెత్తి విరబొసుకొని నీవంకర పళ్లు తొ పెద్దగా అరవబొయవా.....

దెబ్బకు చచ్చివురుకునేది👻
: వెన:

22, మే 2018, మంగళవారం

నీకు నువ్వుగా జీవించడమంటే







నీకు నువ్వుగా జీవించడమంటే లెక్కలు వేసుకొని జీవించడం కాదు 

నీకు నచ్చినట్టుగా జీవించడం.

12, మే 2018, శనివారం

*అమ్మ 🌿

🌿అమ్మ🌿 

తరగని సంపాద తెచ్చి ఇచ్చిన 

సరి తుగున నీకాలి గొట్టికి 

చెరగని కీర్తి తీసుకోచిన 
చెరుపున నీపురిటి బాధలు 

నే మారం చెసిన. ..నీ గోరు ముద్ద లు నన్ను మనిషిని చెసేన 

అమ్మ కు మించిన దైవం లేదు

 ఆది అంతం అమె. ..

5, మే 2018, శనివారం

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...