2, ఏప్రిల్ 2018, సోమవారం

" రామాయణం లొ బీముడు "

పాట పుట్టింది పల్లేలలొ. అలతి అలతి పదాలతొ అలవొకగ తల్లులు పాడుతుంటే చెవులకు వినసొంపుగా ఉంటుంది. భజన పాట లు,బతుకమ్మ పాటలు కమ్మానైన భాగవతం పాటలు పల్లెలకు కొట్టిన పిండే. 

అనగానగ దుప్పెల్లి అనే పల్లెలో యక్షగానం జాన పదాలకు పెట్టింది పేరు 

యక్షగానం... రామాయణం,మహ భారతం ఆధారంగా జరిగేవి. 
రఘవరావు పల్లె యక్ష గానానికి మంచి పేరుంది. 
మన బీమయ్య హనుమంతుడుగా ,సీతా గా రవి, రాముడు గా చలమయ్య,రావణుడు గా కృష్ణా అనుకునారు. 
సుందర కాండ నేర్చుకొని భాగొతం ఆడుతునారు 

బీమయ్యకు నిద్రకు తట్టుకోలేడు కాని మంచి కఠం ,బహువులతొ వయసు మీదునా ్న డు
ఆట మెుదలైయుంది 
సీత పాత్రధారి వచ్చి తన ఆట  పాటతో అలరిస్తునాడు. 
జనం చాలా వచారు. 

బీమయ్యకు రంగులేశారు ,తొక తరువాత తగిలించుకొవచు అని చుాసి చుాసి నిద్రపొయడు 

బీమయ్య వంతు వచ్చింది. ... తొక పెట్టుకోలేదు నిద్రలో వున్నా 
బీమయ్యకు పాట గుర్తుకు రాలేదు. స్టేజి పైకి వచ్చిన బీమయ్య భారతంలొ బీముడు పద్యాలు నొట్టివెంట వచాయ్. ఒరి దురొ ్యదన ...నా గద్ద దాటికి. ..అని పద్యం అందుకునాడు....
జనం పకపకలు. ...
"రామాయణంలో బీముడు "యేట్లవచెనని 
ఇప్పటికీ జనం నవ్వుకుంటూనరు. ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...