27, మార్చి 2018, మంగళవారం

Velumajala Narsimha: *పాట*-2

Velumajala Narsimha: *పాట*-2: పల్లవి. స్టార్ లాంటి అమ్మాయి కారు లొంచి దిగేనా  నా మనసే మాయ చేసేనా  చాక్ లాంటి అమ్మాయి  కాపీ బార్ వచ్చేన నాగుండె గాయం చేసేనా ...

*పాట*-2




పల్లవి. స్టార్ లాంటి అమ్మాయి కారు లొంచి దిగేనా 
నా మనసే మాయ చేసేనా 
చాక్ లాంటి అమ్మాయి
 కాపీ బార్ వచ్చేన నాగుండె గాయం చేసేనా
 
                                                                                : స్టార్ లాంటి: 

చరణం. అ...అమ్మాయి నడక చుాసై అందల  శిల్పంలా వుండేనా
చరణం: వయారి నడుము చుాసై వయారలు వలక పొసేనా
చరణం: ఐనా. .. నా మనసు నామాట వినదు గుండె వేగం అగదు 

                                           :స్టార్ లాంటి:

24, మార్చి 2018, శనివారం

రాజు- మంచి బాలుడు (Story)-II

రాజు- మంచి బాలుడు

దుప్పెల్లి ఊరిలొ రాజు వారి తాత గారితో కలసి నివసిస్తున్నాడు,రాజు చాలా బదకస్తుడు తాత గారి మాట వినేవాడు కాదు బడికి కూడా సరిగా పొడు కాని భక్తి దేవుడి పై నమ్మకం ఎక్కువ. తాత గారు రాజుని చుాసి వీడు ఎప్పుడు బాగు పడుతాడురా అని విచారించేవాడు. రాజు మృధుస్వభావి .పని మరియు చదువు పై మక్కువ లేదు. సోమరి తనానికి తాత చింతిచేవాడు 

తాత మంచి కళకారుడు యక్షగానం కొట్టిన పిండి,మంచి కంఠంతొ నలుగురికినాలుక లాగా ఉండేవాడు. రాజు తాత గారిని దేవుడిపై చాలా విషయాలు అడిగేవాడు 

సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ  విష్ణువు ,శంకరుడాని చెప్పేవాడు.
రాజు చాల శ్రద్ధతొ వినేవాడు 
ఒకరొజు రాజు నిద్రిస్తున సమయంలో కలలొ మెుదట శివుడు కనిపించాడు రాజు అనందంతొ దేవా నాకు చాలా ధనం కావాలి పని చెయకుండా జీవించాలి అన్నా డు దానికి శివుడు రాజు నేనే తొలు కట్టుకొని ఇల్లు లేకుండ వున్నాను నీకేమి ఇవలేను అని మాయం అయాడు.
తరువాత బ్రహ్మదేవుడు అదే తంతు .చదువు కావాలంటే. వద్దులే అన్నాడు రాజు. 

చివరకు విష్ణువు కనిపించాడు, రాజు ధనం అంతా లక్ష్మీ దేవి కాడనే వుంది నేనే దేశాలు తిరుగుతూ వుంటాను. ఈమాట విన రాజుకు కొపం తొ మీరు శిలలైదురుగక అన్నాడు

అంతలొ మెలకువ వచ్చింది. "కష్టపడకుండ ఎది రాదు కష్టపడితే వచ్చేది ఎప్పుటికిపొదు  "
అనుకొని బుద్ధిగా చదువుకొని తాత పేరు నిలబెట్టాడు.

చీర


నేతానా చేతిలో నిచ్చెన చీర 
మగువ మనసులో మచిక చీర 
వగలడి వయసులొ పగడల చీర
 ముతక రంగులొ ముసలమ్మ చీర 
ఆడపడుచుకు అన్నకానుక చీర 
అగిపేటేలొ పటే అందల చీర 
కొట్ల ది అమ్మల కొలువైన చీర 
రంగు రంగుల రతనాల చీర

23, మార్చి 2018, శుక్రవారం

# పాట# -I



పలవిఃపాడే కోకిల గొంతెమొ మూగ బోయెన...
పల్లెరైతు స్నేహితులె దుారమైయేన...
                                                 :పాడే కోకిల:
చరణం. పాలపిట్ట పక్షి జాతి అంతరించేన
గిజిగాడి గుండెలొన గుబులు పుటెన   
                                                  :పాడే కోకిల:
చరణం: చెట్టు నరికి మనిషేమెు సెద లేకపోయే 
పొదల మాటున జీవిమే పల్లెదారి పటే 
                                                  :పాడే కోకిల:

చరణం: ఆడవి దోచిన దొంగలేమే దొరలైయేన 
ఆడవిజాతి అంతరించే కాలం వొచేన
                                           :పాడే కోకిల.

20, మార్చి 2018, మంగళవారం

పల్లె సంతకం



వడి వడి అడుగులు వేస్తు పగతి పధంలో దుాసుకెలుతు 
పురోగమనంలొ ఆథొగమనం చెందుతు 

కొడి కుతతొ లేచే పల్లె లేగ దుాడ ఆటలతొపల్లె
కనుమరుగైయెన పల్లెసంతకం చేదెరెన

తడితువాలాలంటి తంగెడు చెట్టు ఆలిగిన 
వేల చుాడలి అతీపతీఆకు
  కనుమరుగైయెన పల్లెసంతకం చేదెరెన
  
ఉమ్మడి కుటుంబం ఉసేలెదు  బంధలని 
దూరమైయేన
 కనుమరుగైయెన పల్లెసంతకం చేదెరెన

19, మార్చి 2018, సోమవారం

🌾ఉగాది🌾

వసంతాగమనం వచ్చింది ఉగాది పండగ తెచ్చింది 

చైత్ర మాసంలో వచ్చింది చెట్టుకొమ్మ చిగురించింది 

కాలగమనం మెుదలైంది కొకిలమ్మ గొంతు విపింది 

కొత్త సంవత్సరం వచ్చింది యుగాదిపండుగ తెచ్చింది 

 తిపి వగరు చేదు పులుపు ఉగాది పచ్చడి చేయండి 

ఊరంత పంచండి 

పంచాంగాని వినండి పరిపూర్ణంగా జీవించండి

9, మార్చి 2018, శుక్రవారం

మనుషులం కదా మరాలేం.

🌾మనుషులం కదా మరాలేం.🌾

చిన్నపుడు అమ్మ కొట్టిన.నాన కొట్టిన  మారలేదు 
బుద్ధిగా చదువుకొమని మాస్టర్ కొట్టిన మారలేదు 

సినిమాలు చుాస్తు కాలం గడుపుతాము అవేవీ జీవితాన్నికి పనికిరావు 

హీరోలను ఆదర్షంగా తీసుకోటం 
మనం జీరోలవుతం

ఎన్నో నీతులు కొట్లపవచనలు వినటం వరకే 

క్షణం తీరీకుండదు నేట్ వుంటే 
"మనుషులం కదా మరాలేం.

"మొబైల్ జీవనం "

"మొబైల్ జీవనం "

అరచెతిలొ ఇముడ్చుకుని 

చేతి వేళ్ళతొ తడిమి తడిమి
కంటికి కునుకు లేకుండ 
Whatsapp అని Facebook అని 

సంతోషం కొసం సమయం వృద్ధచేసి 

బుర్రను వాడక గొర్రె వలే 
నేట్ లో వెతుకుతూ 

జీవితంలో నటిస్తున్నా నాగారికులం.

8, మార్చి 2018, గురువారం

🌿చీకటి పడుతుంది.

🌿చీకటి పడుతుంది. 

అప్పుడు ఆరు అదేరొజు వర్షం
ఇంటి నుండి బడికి, బడి నుండి గుడికి 

మాఊరి జాతర చీకటి పడుతుంది

24, ఫిబ్రవరి 2018, శనివారం

హలహలం .



సృష్టిలో పతిది మనుగడ కోసమే  భుామి ,గాలి, నీరు, అగ్ని ,ఆకాశం కాని మనకు మరో వరం ఉప్పు  (flurosis) నీరు. ఎంతో గొప్పవారునా యేవరికి వారే యమునా తీరే. మనఊరుకు ముాసినది ,కాలువలు చెరువులు వున్న వలస జీవులం. 
గడీల పాలన నుండి ఇప్పటికీ కుల మత రాజకీయలే ,మానవతా ముసుగులో నటిస్తునాము .
పత్తి పంటతొ పొలాలు నశనము చేసుకుంటాము .
దేశ రాజకీయం కావాలి కాని జేబులో రుాపాయ తీయం. 
చదువుకునే బడులుంటాయు కానీ ఇంటర్ లొనే ఇంటి ముఖం. యాబై యేడుల బడి చరిత్ర లో ఎంతమంది జాబులలో వునం యేకడిది లోపం 
మన ఊరు పిల్లలే యేందుకు ఊరి తాడుకు బలవుతునారు 

మనకే యేందుకు ఈ 'హలహలం.

మాట ...బంగారు

మాట ...బంగారు ముటా తినలెం,  కాని చేతలు చద్దన్నం ముటా ఆకలైన దొరకదు.

23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

🌾వరిగింజ🌾

🌾వరిగింజ🌾

భుామాత కడుపులో బుద్ధిగా ఒదిగి 

మెుక్కగా వచ్చి ధరణి పచ్చగా చేసి 

పంకిలము నుండి కాంకులతొ వచ్చి 
 మానవాళికి జీవనాధారమై

రైతు బిడ్డాగ యేదిగి తల్లిపాలనలొ పెరిగి 
దేశానికి తిండి పేటెది వరిగింజ

21, ఫిబ్రవరి 2018, బుధవారం

Good Morning -Good morning


🌿బసవయ్య- రంగడు 🌿

బసవయ్య- రంగడు 🌿

 అనగనగా మా ఊరిలో (దుప్పెల్లి) బసవయ్య- రంగడు మంచి మిత్రులు ఉండే వారు,రంగడు అంటే  బసవయ్య కు ప్రాణం, బసవయ్య దొర గారి జీతగాడు .గంగాకు పుట్టిన వాడే మన రంగడు. బసవయ్య కు రంగడే లోకం .తెలని రంగు మంచి ముపురం కలవాడు. రచ్చబండ నుండి మసీదు బండ వరకు కొనసాగేది గుంపు మన రంగడు ముందుండి నడిపించేవాడు. రంగ మృదువుగా ఉండడం చెత, పిల్లలు గంగాడొలుతొ ఆడుకునేవారు.చెరువు కింద ',మీా ట్ట తుమ్మ నుండి తక్కలా వరకు వుండే గుంపులో రంగడే నాయకుడు. 
గాంగమ్మ గుడి నుండి కంఠమహేశ్వర గుడి వరకు.ఎలమ్మ చెరువు నుండి ముాసినది (యేటి)వరకు మన రంగాన్ని దే రాజసం .
చుట్టూ పచ్చిక బయళ్ళలతొ పొలాలు .భూమి కిపచ్చని చీర కటినటు వున్నాయి. బసవయ్య పాటకు ఆటకు పెట్టింది పేరు. కధలు. భాగొతం పాటలొ దిట్ట. ఎలమ్మ దేవుడి  గుడి కాలువ లో చేపలతొ ఆటల తొ జీవితం సాగుతుంది. 
🌿🌿🌿
అప్పుడు చెరువు కట్ట నిర్మణా  పనుల సయమం .జనం చెరువు పనులొ వున్నారు .కట్ట పనులు ముగింపు వస్తుంది. జనం కట్ట మైసమ్మ గుడి కటీ పండగ సంబురాలొ వున్నారు. కట్ట వెంబడి వస్తున్న రంగడు దేవుడి వైపు చుాసుకుంటు ముందుకు సాగాడు. 
కొని క్షణాల తరువాత రంగడు దేవుడిలొ ఐక్యం అయాడు.అది చుాసిన వేంటనే బసవయ్య రంగడు మీద పడి  ప్రాణం విడిచాడు. 
.
ఇప్పటికీ వారి గుర్తు గా అక్కడ రెండు ధ్వజ స్తంభములునాయ్.

15, ఫిబ్రవరి 2018, గురువారం

పువ్వు గుండెలో కుచితే భక్తి అంటారు.

మనిషి గుండెలో సుాది కుచితే సర్జరీ అంటారు. అదే పువ్వు గుండెలో కుచితే భక్తి అంటారు.

మహాశివరాత్రి

పూర్వం ఓసారి ప్రళయం వచ్చినప్పుడు అంతా కటికచీకటిగా మారిపోయింది. ఆ సమయంలో లోక కల్యాణం కోసం పార్వతీదేవి శివుడిని గురించి తపస్సు చేసింది. ఆనాటి పార్వతి తపస్సు మెచ్చిన శివుడు ఆ చీకటిని పోగొట్టి మళ్లీ మామూలుగా రాత్రి, పగలు ఏర్పడేలా చేశాడు. దాంతో జీవులన్నీ మళ్లీ ఆనందించాయి. తాను చేసినట్లుగా అంత రాత్రివేళ శివుడిని గురించి పూజలు చేసినవారికి సర్వసుఖాలు కలిగేలా అనుగ్రహించమని పార్వతీదేవి శివుడిని ప్రార్థించింది. శివుడు అందుకు అంగీకరించాడు. పార్వతి చేసిన శివపూజకు గుర్తుగా ఆనాటి నుంచి మహాశివరాత్రి పూజా పర్వదినం ఏర్పడింది. ఈశాన సంహిత ప్రకారం శివుడు ఓసారి అర్థరాత్రి సమయంలో తేజోలింగంగా ఆవిర్భవించాడు. అదే లింగోద్భవకాలం. అలా పరమశివుడు లింగాకారంలో పుట్టినరోజు కావడంచేత శివుడికి ఇష్టమైన ఆ రోజున శివపూజ జరపడం మంచిదని శైవం చెబుతోంది. వినాయక చవితి, శ్రీరామనవమి లాంటి పండుగలలో దేవుళ్లను పగటిపూట పూజిస్తారు.

12, ఫిబ్రవరి 2018, సోమవారం

మనిషి జీవితం




మనిషి జీవితం గాజు గ్లాస్ వంటిది దానిలో పాలే తాగుతావొ సార తాగుతావొ నీ ఇష్టం కానీ పగిలిందా పనికిరాదు

నీ వేలు పటి

నీ వేలు పటి నడక నేర్పేన నాన వృద్ధాప్య ం లో తనకు వుత కరవావుతావాని అనుకుంటాడు

అమ్మ- ఆలి

అమ్మ ఆశలొ నీ యేదుగుదల

 ఆలి ఆశలొ నీ పతనం ఉంటుంది.

31, జనవరి 2018, బుధవారం

సంస్కారం వున్న చోట నమస్కారం తపకవుంటుంది

సంస్కారం వున్న చోట నమస్కారం తపకవుంటుంది

కాలమే రావాల మార్పు కొసం

కాలమే రావాల మార్పు కొసం... ఈక్షణం మారలేవా 

కారమే కావాల ఘటుకొసం... గట్టి విమర్శ చాలదా 

ప్రేయసే కావాల ప్రేమ కొసం... అమ్మ పేమ చాలదా 

కత్తులే కావాల పగకొసం... గట్టి మాటొక్క టి చాలదా.

2, జనవరి 2018, మంగళవారం

నుాతన సంవత్సరా శుభాకాంక్షలు(01.01.2018)



కదానా గలమా వస్తున్న కాలాన్ని

 మరిచిపోగలమా గతించిన కాలాన్ని 

అని కాకున్న కొన్ని తీపి గురుతులు మరిన్ని 

కాలం చేసినా గాయాలు

 కాలంతో పాటు పయనం

 మనుషులం కాదా మరిచి పొగలం 

ఇరుగు పొరుగు తొ కలిసి పొగలం

 కాలమే విజేత సుమా... ఎప్పుడు ఒక క్షణం ముందుటుంది .

************* VNH************

నర్సింహ వెలుమజాల.

 01.01.2018

ఆత్మ విశ్వాసనికి మించిన ఆయుధం లేదు

ఆత్మ విశ్వాసనికి మించిన ఆయుధం లేదు

నమ్మకానికి మించిన దేవుడు లేడు

పొగడ్తలకు పడని మనిషి లేడు 
సంకల్పానికి మించిన విజయం లేదు 

.నర్సింహ వెలుమజాల.

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...