.జోక్స్...
రఘు, బాను ముంబాయి నుండి
అమెరికా- ఆస్ట్రేలియా వెడుతున్నారు
ఆటో రిక్షా కొసం వెచి వున్నారు
మెుదటి ఆటోవాడు. ...అమెరికా- ఆస్ట్రేలియ వస్తావా.
వాడు బితిరిగా చూస్తూ వెళ్లిపొయాడు
రెండవ ఆటో వాడు అమెరికా- ఆస్ట్రేలియ అనగానే వింతగా చూస్తూ పొయాడు.
కాని
మూడవ ఆటో వాడు అ... వస్తాను
100 అవుతుంది
అన్నాడు
Ok
...
తీసుకపొయు ఎయిర్ పోర్ట్ లొ వదిలాడు...
* వె న*