6, ఆగస్టు 2018, సోమవారం

స్నేహితుడు

స్నేహితుడు 

పైనుండి వస్తున్న వాన చినుకుకి 
భయపడకు మిత్ర మా నేనున్నానంటొంది ఆకు 

కంటికి తన కనుసన్నలలో భయపడకు మిత్ర మా నేనున్నానంటొంది కనుపాప 

చీకటిలో పయనం దారే కనిపించడం లేదు భయపడకు మిత్ర మా నేనున్నానంటొంది మీణుగురు 

భాధలొ వున్నాను బతుకే బారం. ...
భయపడకు మిత్ర మా నేనున్నానంటాడు మిత్రుడు

పాట. 8🌾మెుక్క

పాట. 8🌾మెుక్క

పల్లవి: మెుక్క రా నే... మెుక్క రా నీ ప్రాణ వాయువు నే దిక్కు రా 

మెుక్క రా నే...మెుక్క రా నీ భుక్తి కొసం నే
అక్కేర




చరణం: నీవు పుట్టినప్పుడు పడుకునే ఊయల నైవుత

నీకు రొగమెుస్తే ఆకు పసరునైత

            

చరణం: నీ చదువు కొసం నల్ల బలనౌవుత

నీవు కురుచునే 
 కుర్చీనౌవుత

 :మెుక్క రా: 

చరణం: నీ పెండ్లికి వంట చెరుకునౌవుత

నీ ఇంటి కపల కొసం తలుపునౌవుత 
   :మెుక్క రా: 

చరణం: నీ వయసు ముదిరితే వుత కర్ర నౌవుత 
నీవు కాలం చేసై నీను కాల్చడానికి నీతోడు నౌవుత 

:మెుక్క రా: 

వెలుమజాల నరసింహ

2, ఆగస్టు 2018, గురువారం

SONG-7 పాట:

పాట: 
పల్లవి: పల్లె పల్లె నీవు ఎక్కడే 
పచ్చదనం వున్న పక్కనే 

చెట్టు చెట్టు నీవు ఎక్కడే చెేలొ రైతు వున్న పక్కనే
 
చరణం:గట్టు గట్టు నీవు ఎక్కడే 
గడీ గరక నా పక్కనే 

మెుక్క మెుక్క నీవు ఎక్కడే 
రైతు గుండెలలొ నేను పదిలమే 

చరణం: గింజ గింజ నీవు ఎందుకే 
జనం కడుపు
 నింపుటాందుకే 

 :పల్లె పల్లె :

27, జులై 2018, శుక్రవారం

మనిషి- మనుగడ 🌿

చూపించె మానవత్వం కనులకేె పరిమితమా 
వాగ్ధాటి తొ వచ్చే మాటలు నొటికే పరిమితమా 
 నిలకడగా లేని మనసు ఊపిరికే పరిమితమా 
సమయం లేదని బాధతొ మనీ. .సే ..సతమతమా 
తెగించి ముందుకు సాగనిదే రాలేవు కీర్తి పతిష్టలు.



11, జూన్ 2018, సోమవారం

మాఊరిలొ అంగడి


.













ఎవరొ వేసిన గొంగడి అలుపేలేని అంగడి
.కుచ్చుల సారీతొ సింగిడి 
మనసే మాయం రంగడి 
.గొర్రెల ముందర గొల్ల గొంగడి 
ఆవుల మందతొ అంగడి 
.చిటపట చినుకుల సందడి 
చిందరవందర అంగడి 
.వారం వారం సందడి .
                                                                                   
   మాఊరిలొ అంగడి


తొలకరి జలులు

Velmajala Narsima
 























తొలకరి జలులు 
తొలకరి జలులు వచ్చేన తొంగి
 చుసేనా గింజలొ ప్రాణం 
పటపట చపుడు చేసేన పరవశించెన పతి జీవి 
ముడు నెలల వెడితొ వేగిన జీవి 
ముడు చినుకులకు మురిసి పొయేన 

పుడమికి, జీవికి పురుడు పొసుటకై తొలకరి 
వాన పలకరించేన 
జీవ మనుగడ కై నీరే 
ప్రాణాధారమని కొలిచేదమా 



ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...