2, ఆగస్టు 2018, గురువారం

SONG-7 పాట:

పాట: 
పల్లవి: పల్లె పల్లె నీవు ఎక్కడే 
పచ్చదనం వున్న పక్కనే 

చెట్టు చెట్టు నీవు ఎక్కడే చెేలొ రైతు వున్న పక్కనే
 
చరణం:గట్టు గట్టు నీవు ఎక్కడే 
గడీ గరక నా పక్కనే 

మెుక్క మెుక్క నీవు ఎక్కడే 
రైతు గుండెలలొ నేను పదిలమే 

చరణం: గింజ గింజ నీవు ఎందుకే 
జనం కడుపు
 నింపుటాందుకే 

 :పల్లె పల్లె :

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...