8, ఆగస్టు 2018, బుధవారం

వెలుగుతున్న కొవ్వత్తి మరికొన్నింటిని వెలిగించగలదు అలాగే నిత్యం కష్టించే వాడే మరికొందరిని పొషించగలడు

వెలుగుతున్న కొవ్వత్తి మరికొన్నింటిని వెలిగించగలదు అలాగే నిత్యం కష్టించే వాడే మరికొందరిని పొషించగలడు

రాముడంతడి వారు రావణుడికి నచ్చలేదు

రాముడంతడి వారు రావణుడికి నచ్చలేదు 

మాహాత్మ్తగాంధీజీ భారతరత్న అంబేద్కర్ నచ్చలేదు అందరికి నచ్చినట్లు కాదు నీకు నీవుగా జీవించడమే జీవితం

ముాసినది ముచ్చట్లు



పచ్చిక బయళ్ళు పక్కనే మడుగులు 
బుడిబుడి అడుగుల వైనం నీరే ఊరికి  పయనం 

ఇసుక దిబ్బలు ఇలేలెని చేప  పిల్లలు 

వేసే జాలరులు కుసే పాటలు  

రంగు రంగుల పశువులు రంగడి గిజిగాడి ఆటలు 

కలువ పువ్వుల సొయగం కబుర్లలతొ నీరు పయనం 

తినేలపై వనేలు మా ఊరి ముాసినది ముచ్చట్లు

6, ఆగస్టు 2018, సోమవారం

స్నేహితుడు

స్నేహితుడు 

పైనుండి వస్తున్న వాన చినుకుకి 
భయపడకు మిత్ర మా నేనున్నానంటొంది ఆకు 

కంటికి తన కనుసన్నలలో భయపడకు మిత్ర మా నేనున్నానంటొంది కనుపాప 

చీకటిలో పయనం దారే కనిపించడం లేదు భయపడకు మిత్ర మా నేనున్నానంటొంది మీణుగురు 

భాధలొ వున్నాను బతుకే బారం. ...
భయపడకు మిత్ర మా నేనున్నానంటాడు మిత్రుడు

పాట. 8🌾మెుక్క

పాట. 8🌾మెుక్క

పల్లవి: మెుక్క రా నే... మెుక్క రా నీ ప్రాణ వాయువు నే దిక్కు రా 

మెుక్క రా నే...మెుక్క రా నీ భుక్తి కొసం నే
అక్కేర




చరణం: నీవు పుట్టినప్పుడు పడుకునే ఊయల నైవుత

నీకు రొగమెుస్తే ఆకు పసరునైత

            

చరణం: నీ చదువు కొసం నల్ల బలనౌవుత

నీవు కురుచునే 
 కుర్చీనౌవుత

 :మెుక్క రా: 

చరణం: నీ పెండ్లికి వంట చెరుకునౌవుత

నీ ఇంటి కపల కొసం తలుపునౌవుత 
   :మెుక్క రా: 

చరణం: నీ వయసు ముదిరితే వుత కర్ర నౌవుత 
నీవు కాలం చేసై నీను కాల్చడానికి నీతోడు నౌవుత 

:మెుక్క రా: 

వెలుమజాల నరసింహ

2, ఆగస్టు 2018, గురువారం

SONG-7 పాట:

పాట: 
పల్లవి: పల్లె పల్లె నీవు ఎక్కడే 
పచ్చదనం వున్న పక్కనే 

చెట్టు చెట్టు నీవు ఎక్కడే చెేలొ రైతు వున్న పక్కనే
 
చరణం:గట్టు గట్టు నీవు ఎక్కడే 
గడీ గరక నా పక్కనే 

మెుక్క మెుక్క నీవు ఎక్కడే 
రైతు గుండెలలొ నేను పదిలమే 

చరణం: గింజ గింజ నీవు ఎందుకే 
జనం కడుపు
 నింపుటాందుకే 

 :పల్లె పల్లె :

27, జులై 2018, శుక్రవారం

మనిషి- మనుగడ 🌿

చూపించె మానవత్వం కనులకేె పరిమితమా 
వాగ్ధాటి తొ వచ్చే మాటలు నొటికే పరిమితమా 
 నిలకడగా లేని మనసు ఊపిరికే పరిమితమా 
సమయం లేదని బాధతొ మనీ. .సే ..సతమతమా 
తెగించి ముందుకు సాగనిదే రాలేవు కీర్తి పతిష్టలు.



ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...