19, మార్చి 2018, సోమవారం

🌾ఉగాది🌾

వసంతాగమనం వచ్చింది ఉగాది పండగ తెచ్చింది 

చైత్ర మాసంలో వచ్చింది చెట్టుకొమ్మ చిగురించింది 

కాలగమనం మెుదలైంది కొకిలమ్మ గొంతు విపింది 

కొత్త సంవత్సరం వచ్చింది యుగాదిపండుగ తెచ్చింది 

 తిపి వగరు చేదు పులుపు ఉగాది పచ్చడి చేయండి 

ఊరంత పంచండి 

పంచాంగాని వినండి పరిపూర్ణంగా జీవించండి

1 కామెంట్‌:

  1. ఉగాది వచ్చిందంటే చాలు కవులు బుచికి తవికల తోని ఓ ఒకటే ఊగిపోతారు. ఉగాది పచ్చడి తినటమే నయం.

    రిప్లయితొలగించండి

నందా... నా మిత్రమా!" కథ

ఆ రోజు రేపల్లెలో సందడిగా, పండగ వాతావరణం నెలకొంది. వానలు కురిసి వెలియడంతో, గోవర్ధనగిరి పచ్చటి తివాచీ పరిచినట్లు, ఆకాశానికి సరికొత్త రంగులు అద...