4, ఏప్రిల్ 2018, బుధవారం

"నవ చరిత్ర"



తగుల బేట్టండి చరిత్ర ను
పగుల కొట్టండి మీ
నమ్మకాలని
ఏ...? కాండవ వనం దాహనం లొ కనబడలేదా ఆహింస

ఏకలవ్యుడి వేలుకు లేదా విలువ 

తరతరాల నుండి వున్నొందే చరితం

రామ చరిత్రలొ లేరా
సామాన్యుడు

ఎల్లమ్మచరిత్ర కు లేదే రామాయణంలో  పుట. 

బ్రహ్మణుడు రాసిందే రాత 
రాజుల కాలం నుండి మారలేదు మా తలరాత

స్వాతంత్ర్యం కొసం సాగిన పోరాటం లొ
ఊరి  తాడు కు వేలాడిన కంఠలేనొ. ..

భగత్సింగ్ వద్ద? ..నేహు ముద్ద ?

గాంధే ఎందుకు నోటుపై 

అంబేద్కర్ చాలదా అవమానాలకు

కాలం మారింది సుమా 
యుగపురషులు రారు మళ్లీ మళ్ళీ 

కత్తులు దుయ్యలి సుమా  కులవ్యవస్థపై. 

చరిత్రపుటలపై "నవ చరిత్ర" రావడానికై 

*వెలుమజాల నర్సింహ

1 కామెంట్‌:

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...