7, ఏప్రిల్ 2018, శనివారం

జీవితం- ''నాన్న

నేను అప్పుడు ఐదువ తరగతి. నాన్న నేను సైకిల్ పై అమమ్మ వారి ఊరు పోతున్నాము నాన్నతో చనువు ఎక్కువ.నన్ను వాగుడుకాయ అంటారు నాకు చాలా విషయాలు తెలుసు కొవాలని ఉబలటం. ...

మేము సైకిల్ పై పోతుంటే 100cc బైక్ దూసుకుపోయింది. బస్సులు, కారులు పోతుంటే నామనసు ఉహలొకం లొ తెలిపొతుంది 
నాన్న సైకిల్ చాలా వేగంతో పోనివు అన్నాను. 

మానాన్న నాతో ఇలా అన్నాడు 
"చుాడు బాబు కుటుంబం ఒక వాహనం అయితే దానికి యజమాని డ్రైవర్ అంటే నేను. ..
డ్రైవర్ చాలా ఏకాగ్రతొ వాహనం నడుపాలి లేదా ప్రమాదాలు జరిగి జీవితాలు అతలాకుతలం అవుతాయి.

భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని క్షణకాల సంతోషం కొసం పాడు చేసుకోవదు అన్నాడు

 సైకిల్ పోతుంటే నాన్న మాటలు నామనసు లొ ముద్రన అయినా
యి.

*వెలుమజాల నర్సింహ*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...