9, ఏప్రిల్ 2018, సోమవారం

పాట-6



పల్లవి:గంతులేసె లేగదూడ గంతులేయదయే...
లేతగడ్డి మేయదాయే. .

చిందులేసె కుక్క పిల్ల చిందులేయదయే. ...
మనసు చిన్న బుచుకునే.

                  : గంతులేసె:

చరణం.పల్లె విడిచి పట్నం వెళ్ళెగడియా  వచ్చే న
గంపత ఆశతో. ..

సదువును మద్య లొ  సాగనంపితి అవగాహనెే  లేక 
   :గంతులేసె:

చరణం: కన్న తల్లి కంటి ధార ఆగనే పయే. .
నాన్న గారి నడతలొ తేడావాచేన.

చరణం. చిన్ననాటి మిత్ర లులేమె నావంక చుాడరరాయె 

వలస ఇష్టం లేదండిరి

 బతుకు దెరువు కోసమని బయలుదేరాను 
ముంబాయి బాటలో. .

:గంతులేసె:

వెలుమజాల నర్సింహ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...