14, ఏప్రిల్ 2018, శనివారం

*అమ్మ 🌿

*అమ్మ 🌿

పూర్వం దుప్పెల్లి అనే గ్రామములో అదితి తన కుమారులతొ ఉంటుంది. 
అదితి దర్జీ పని చేస్తూ కుటుంబాన్ని పొషిస్తుండేది. 

సహనం మంచి నడవడిక వల ఊరులొ మంచి పేరుంది కాని అనారోగ్యం వలన బాధ పడుతూ ఉండేది 

దేవుని పై నమ్మకం తొ పూజ లు ఉపవాసలు చేస్తూ ఉండేది. 


అదితి అరోగ్యం క్షణించింది 

జ్వరంతో బాధ పడుతూ "ఐనా శివుడిని పుాజించడం మానలేదు 

ఒకరొజు శివుడు  దర్శనం
మైయాడు

శివుడు భక్తికి మెచ్చి ఒక  వరం కొరుకొ మంటాడు 
దానికి అదితి నాకుమారులు పిల్ల పాప లతో సంతోషంగా ఉంటె చాలు నాకాంటు యేమి వదంటుంది 

నా ఆయుష వారికిచ్చి వారిని చాలగా చుాడాని 

ప్రాణం విడిచి శివునిలొ ఐక్యం అయుంది

సృష్టిలో అమ్మకు మించిన దైవం లేదని నిరూపించింది .

వెలుమజాల నర్సింహ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...