6, నవంబర్ 2018, మంగళవారం

తెలుగు భాష

కమ్మని భాషయాని అమ్మను చెప్ప
ఖండంతరాలకు పాకేన
దేశభాషలందు తెలుగు లెస్సయని 
దేహం వున్నంత వరకు పోరాడంగ

 మట్టి పై జీవి మనుగడ కోసం 
మరే దేశం వలస పొయిన

అమ్మను మరిచిన గుమ్మం తాకి 
అమ్మభాష
బయటకు వచ్చేన

గురుతు తెలియని మనుషుల మద్య
తెలుగు మాటొక్కటి  వినిపించినా

గుండెలో భాధను మరిచేవా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నందా... నా మిత్రమా!" కథ

ఆ రోజు రేపల్లెలో సందడిగా, పండగ వాతావరణం నెలకొంది. వానలు కురిసి వెలియడంతో, గోవర్ధనగిరి పచ్చటి తివాచీ పరిచినట్లు, ఆకాశానికి సరికొత్త రంగులు అద...