18, నవంబర్ 2018, ఆదివారం

ఇద్దరు మిత్రుల కథ

దుప్పెల్లి అనే  గ్రామములో ననంద- చంచల అనే ఇద్దరు బాల్య స్నేహితులు వుండేవారు
 ననంద రైతు బిడ్డ చంచల వా ్య పారి కొడుకు.

ననంద చంచల తరగతి లొ ఒకే బెంచిలో కూర్చునేవారు.
 చంచల చాక్లెట్ తెచ్చి అమ్మేవాడు.ననందకు మెుక్కలంటే ఇష్టం. 
చదువులో ఇద్దరు పొటా పొటీ గా చదువే వారు

పక్క ఊరులలొ కబడ్డీ పోటీలకు ఒకే సైకిల్ పై ఇద్దరు పది కిలో మీటర్ల దుారమైన పొయేవారు

ఒక రొజు బాగా వర్షం వస్తుంది కబడ్డీ పోటీలకు పొయి
 తిరుగుముఖంలొ సైకిల్ టైర్ పంచర్ అయింది 
చాలా దుారం నడిచే వస్తున్నారు. చీకటి పడుతుంది
చెరువులు నుండి కప్ప లు బెకబెకమని ఆరుస్తున్నాయి .
చంచలకు చీకటంటే భయం. ననంద 
ఆది గమనించి చంచల భయం పోవడానికి
ధైర్య మాటలు చెబుతూ "
రొయ్య కు మీసలుంటే రొషం వున్నాట
మనిషి ధనం వుంటే జ్ఞానం వున్నాట"
అని తన తండ్రి చెప్పినా
చిన్న కథలు చెపుతూంటే ఇంటికి చేరారు.



చంచల పెద్దైనంక బిజినెస్ చేసి చాలా డబ్బు  
సంపాదించి దానితో సంఘంలొ గౌరవం వస్తుంది అనుకునేవాడు

ననంద తండ్రి పంట నష్టం వచ్చింది చదువు మానేసి పొలం 
పనుల చేస్తూంటే చంచల చదువూ పూర్తిచేసి తన తండ్రి
 బిజినెస్ చుాసుకుంటూ  చాలా డబ్బు సంపాదించాడు.

చంచలకు డబ్బు పై మక్కువ తొ చిన్న చిన్న  నేరాలకు పాల్పడే వాడు.
డబ్బు ఆశ చూపి పేదల కష్టం దోచుకున్నేవాడు

ననంద పొలం పనుల చేసుకుంటు ఊరులొ మంచి 
పేరు సంపాదించి
ఊరి సర్పంచ్ గా చుట్టూ పక్కల గ్రామములో 
చాలా మంచి పేరు సంపాదించాడు.

ఒక రొజు తన మిత్రులకు పార్టీ ఇస్తుా ...
ఎదైనా చేయాలంటే డబ్బే కావాలి అది నా   దగ్గర బోలెడుంది
 నాకు ఇతరులతొ సంబంధం లేదు అన్నాడు. ఐయమ్
సక్సెస్ ఇన్ మై లైఫ్. ..


తాగినా మైకంలో తన బైక్ పై ననంద చెబుతున్నా 
వినకుండా బైలుదేరి మార్గ మధ్య లో యాక్సిడెంట్
 అయి చీకటిలో కాలు విరిగి తెల్లవారె వరకు అక్కడే వున్నాడు.

ఉదయం పుాట ఎవరొ చుాసి హాస్పిటలొ కు తీసుకు వచ్చారు


"సక్సెస్ వెంట పరుగెత్తె కంటే సమాజంలో గౌరవం 
పెంచుకోవడం ఉత్తమం"

బుద్ధి వచ్చి అందరితో కలిసి జీవించడమే 
జీవిత పరమార్ధమాని తెలుసుకొన్నాడు.


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఉగాది@ 2019**

సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా  ఉగాది ,కొత్త ఒరవడికి  పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...