12, సెప్టెంబర్ 2018, బుధవారం
11, సెప్టెంబర్ 2018, మంగళవారం
ఒకనొక సాయంత్రం. *
అప్పుడే పుట్టిన పక్షి పిల్ల అరుపులు
ఆ చొట్టుకు వచ్చిన చలని గాలికి చెట్టు విరుపులు
కాయలతొ వంగిన కొమ్మ లు
గడ్డి లో గొల్లభామల గోల లు
రంగు రంగుల పశువులు
దుారంత వినపడే వరి నాట్ల పాటలు
కందిచేను వయ్యారాలు
పెసర చేను పిలుపులు
ఒకనొక సాయంత్రం పల్లె తల్లి చెంత. ....
8, సెప్టెంబర్ 2018, శనివారం
*రాజకీయ బానిస*
అంతేలే మన మధ్య జనం
రాజకీయ పార్టీల గొర్రెలు బర్రెలు
వాళ్లు పోసే మద్యానికి, డబ్బుల బానిసలు
నిప్పేనా నివురుగప్పిన నిప్పేనా
మాటల చేతలకు అర్దం లేని రాజకీయ నేతేనా
మారదు సమాజం మన వెర్రితనం
డబ్బులదే పెత్తనం దొరలదే రాజకీయం
డిల్లీ నుండి ఘల్లీ దాకా
డబ్బున వాడిదే రాజకీయం
నేహు నుండి ఇప్పటి ఘల్లీ నేతవరకు
డబ్బులదే రాజకీయం
కుక్కలు ముతి నాకడం వరకు తాగడం
ఐదు ఏండ్ల బానిస కావడం
సిగ్గులేని జనం రాజకీయ ప్రయోజనం
తరం మారిన యువతరం వచ్చిన
కట్టుబానిస బతుకే మన పల్లెల జనం
రాజకీయ బుట్టలలొ చేపలం
మారదు సమాజం మన వెర్రితనం
****వెన. ....
5, సెప్టెంబర్ 2018, బుధవారం
ముంబయి మహా నగరం
వరి పండదు ఈనేల పై
వంకర కాలువలు ఎన్నో
నీరు వుంటుంది ఘనముగా
లవణం మరెంతొ
గల్లీ గల్లీ గట్టెరు
వైతరణి పారే జోరు
కంపు కొట్టే కాలువలు
కనిపించని జామీను
మహా మహా నగరం
ముంబై నగరం
పంకజం లో తామరలాగ
కష్టజీవికి కాసులానే
కష్టం దొచే సేఠ్ లేందరే
తళ తళ మెరిసే భవనాలు
తప్పటగుల జీవితాలు
వైతరణీ పక్క వంటశాకం
మహా సముద్రాల ముంబై నగరం
మొబైల్ లేని మనిషి వుండడు
సమయమే వుండదు
ఉరుకుల పరుగుల జీవితం
నెల జీతం పై బతుకే మనుషులం
అందమైన భవనాలు
అంతేలేని జనసాంద్రం
బలిసిన దొరలు కొందరు
బతుకు దెరువుకోసం ఎందరొ
మహా మహా నగరం
మనుషుల కోసం
ముంబయి నగరం
మీ ..వెలుమజాల ... నరసంహ
3, సెప్టెంబర్ 2018, సోమవారం
కృష్ణాష్టమి
అది హిమాలయ పర్వత పచ్చని దేవదారువృక్షలు వుండే చోటు అక్కడికి వచ్చే పర్యాటకులకు వెచ్చని టీ కాపీలమే గుడిసె.
గుడిసెలో ఒక నిండు చులాలు పురుటి నొప్పులతొ వుంది. రామకాంత్, లక్ష్మి లకు ఏడుగురు ఆడ పిల్లలు.ఎనిమిదివ సంతానం మగ పిల్లడైన
వస్తాడాని రమకాంత్ లక్ష్మి ల ఆశ.
"ఆశ మనిషికి బతుకు నిస్తుంది."
పిల్లలు చెర్రి పండ్లను తింటూ గుడిసె ముందర ఆడుకుంటున్నారు.
అది అష్టమి రొజు వాతావరణం చాలా వెచ్చని గాలులు వీస్తున్నాయి
.దేవదారువృక్షలనుండి
సువాసనలు వెదచలుతు నాయి.
ఉదయం 10గంటలకు లక్ష్మి పండటి ఆడ బిడ్డకు జన్మ నిచ్చింది. అచ్చం మగ రుాపంలొ వుంది పాప.
అది గమనించినా రమకాంత్ ఆ పాపను తీసుకోని ఒక దేవదారు చెట్టు కింద వదలి పొయాడు .
కొంత సేపటి తరువాత బిడ్డ ఏడవడం మెుదలు పెట్టింది.
తెలుగువాడైన అచుత రావు తన బార్య తొ హిమాలయ పర్యటనకు వచ్చాడు.
ఈపాప ఏడుపు శబ్ధం వినిపించింది.
శబ్ధం విని వచ్చినా అచుత రావు కు దేవదారువృక్షం కింద పాప దేవతా వలె కనిపించింది.
అచుత్ రావు ఎత్తుకొని తన బార్యతొ ఇలా అన్నాడు కృష్ణాష్టమినాడు దొరికింది కాబట్టి కృష్ణవేణీ పేరు పెట్టి
పెంచుకుందం కూతురు లేని మనకు వైష్ణవి దేవికరుణించిందాని తీసుకుపోయడు.
కృష్ణవేణీ పెరిగి పెద్దదై చదువుతొబాటు బాణా విద్యలో మంచి ిప్రవిణాత సంపాదించి
అలా కొని రోజులు గడిచినా తరువాత అచుత రావు తన కుటుంబం తొ హిమాలయకు విహర యాత్రకు వేలాడు
కృష్ణాష్టమి రోజు అదే దేవదారువృక్షం చూడ గానే అచుత రావుకు కృష్ణవేణీ దొరికిన విషయం రమకాంత్ టీ గుడిసెకడ చెప్పాడు.
రమకాంత్ తన ఏనిమిదొవ కుతురిని దేవదారువృక్షం కింద వదిలిన విషయం గుర్తుకు వస్తుంది.
ఏదైనా నా కూతురు మంచి ఉన్నత కుటుంబంలో జీవిస్తోందా నుగొన్నాడు.
కృష్ణాష్టమిరోజు పుట్టింది మా కృష్ణవేణీ
హిమాలయలొ పుట్టి తెలుగు గడ్డ పై పెరుగుతుంది.
అంతా కృష్ణలీల. ...
మా మల్లీగాడి పెళ్ళిగొల.
అప్పుడు మనం ఏడవ తరగతిలో విడిపోయం
అమ్మమా
ఊరిలొ ఎక్కువ రొజులంటే మా పెంట వంశానికి మచ్చ అనుకొంటి. చాలా రొజుల తరువాత
నీ మొబైల్ నెంబర్ దొరికింది . నీకు వాట్సప్ చేస్తున్నారా...
ఇంకా మన చీముడీ ముక్కు శీనుగాడు, శంకర్ గాడు .బర్రెదూడ రవి గాడు మన దొస్తు లత బాగుంద .
బాగానే వుంటారు ఎందుకంటే మీ పెండ్లిలు చేసుకోవచ్చు కదర. .
లతకు జరిగిన అవమానం తలుచుకుంటే బాదగ వుంటుంది.
కాని శివగాడు చేసింది తలుచుకుంటే నవ్వుతూ
వుండలేక పోతున్నా ఇప్పటికీ.
బర్రె కాడి కిట్టయ్య కొడుకు కుంటి కాలు యేల్లి గాడికి పెళ్ళం దొరికిందా రా. ..
అస్సలే బట్టతల ఆపై మేల్ల కన్ను దానికి తొడు పొట్ట వచ్చిందిరొయ్.
కాని మన దొస్తులలొ నేనే అందంగా వుంట కదర.
కాని నాకు ఇప్పటికీ పెళ్లి కాలేదు. ..
మీ పిల్ల లేమే బడికి పోబటే. ..రా...
నాకేమెు మరీ పెళ్లి కాలేదు.
పేసుబుక్ లలొ లేదా వాట్సప్ లొ సటింగ్ చేస్తారటగా.
నాకు గడ్డ ం కుాడ నెరిసింది కాని పిల్ల లేతగ తామరకుల వుండాలంటాను.
వాట్సప్
లొ వుకే ముాతి పెట్టాక నాకు మంచి అంటే మంచి. .......పెళ్లాం చుడండి
రా...మన దొస్తులకు చెప్పు.లేకుంటే శెర్ చేయ్ వుంటూను రొయ్
మీ మల్లీగాడు
29, ఆగస్టు 2018, బుధవారం
÷వరలక్ష్మి÷
1.ఎన్నో నొముల పుణ్యమా
కనకడుపు మా బాగ్యమ్మ
కొలిచిన దేవత కరుణించె
మాఇంట జన్మనిచ్చినది వరలక్ష్మి
2.పుాజలు చేయగా పుట్టిందని
వరాలు కొరగ వచ్చిందని
ఇద్దరు అన్నల ముద్దుల చెల్లి
పుత్తడిబొమ్మ వరలక్ష్మి
3.కలువ కనుల అందం చుాసి
విరజాజి ముఖ గంధం పుాసి
ముచ్చట పడేన మా ఇల్లు
చక్కని చుక్క వరలక్ష్మి
4.ఎదుగుతనె బలపం విడి
కంప్యూటర్తొ చదువులు నేర్చి
టకటక మని లెక్కలు చెప్పినా
చదువుల తల్లి వరలక్ష్మి
5.ఇంటర్ వరకు వచ్చెన్ చదువు
పరికిణీ పండుగ చెసిరి ఘనముగ
రేపే పయనం పట్నం చదువుకు
పడే ఆలొచనలొ వరలక్ష్మి
6. హస్టల్ చేరేను మరుసటి రొజు
మదిలో ఎదొ కలతచెందేను
గదిలో చుని ్న ఉరి తాడై
గగనాన్నికేగేసెన వరలక్ష్మి
మీ వెన. ....
నాపల్లె అందం
1.పచ్చటాకు పాడి ఆవు గొర్రెమంద గొల్లబామ్మ
లేత చిగురు వగరుకాయ వాగు సొగసు
చేప పులుసు
తుంగ దిబ్బ తుటి కుార
గిజిగాడు
గండు తుమ్మెద
నాపల్లె అందం చుాడతరమా
2.చెరువు కట్ట
తాత్త నొట్లొ చుాట్ట
సజ్జ చేను సాలె గుడు
జొడి యేద్దు జొన్న చేను
నాపల్లె అందం చుాడతరమా
3.ఈతకల్లు తాటి వనం
రేగు పళ్లు రావిచెట్టు
ఈత బావి రేల పువ్వు
నాపల్లె అందం చుాడతరమా
4.పచ్చని చేను పల్లె యాస
కొడి కుాత కొరమీను
ఊట చెలిమె ఉరగాయ
నాపల్లె అందం చుాడతరమా
5.తాటి కల్లు
తొడు చుట్టం
కంచే రేగు కందికాయ
వరుసలతో పిలుపు
సరసమైన మనుషులు
నాపల్లె అందం చుాడతరమా
*** మీ వెన. .. Duppally
27, ఆగస్టు 2018, సోమవారం
*రక్షాబంధన్*
భగవంతుడు లేడు అనే వాడికి బలమైన సమాధానం
బంధం బలమైనది అనడానికి నిలువెత్తు నిదర్శనం
కన్న పేగు నుండి కాటిీ వరకు సాగే పయనం లొ
అన్న చెల్ల ల అనుబంధం అజరామం
అన్న తమ్ముడు బంధం నాభి నాలుక బంధం
బంధలు ఎన్నో పండగ లు అని...
కానీ "రక్షాబంధన్ " అన్న చెల్లల రక్షణ అవసర బంధం
23, ఆగస్టు 2018, గురువారం
*ననంద. (నా మిత్రమా)
రేపల్లె లొ సందడిగా పండగ వాతావరణం వుంది, వర్ష లు పడడంతో గొవర్థనగిరి పచ్చగా ఆకాశానికి రంగు వెసినటు కనిపిస్తుంది.
ననంద తన చద్ది ముాట భుజంకు వేసుకొని గొవులను గొవర్థనగిరికి తొలుక పోవడానికి సిద్ధమయ్యాడు. తన కన్న చిన్నదైన లతంగి
నేను నీతో గొవర్థనగిరికి వస్తానని మారాం చేస్తుంది.
వటపత్ర మరియు కుశంక తయారై
కిట్టయ్య కోసం చుస్తునారు.
చేతిలో
పిల్లనగ్రోవి మరొ చేతికి బంగారు కడియము తొ గోవుల ముందర కిట్టయ్య
నడుస్తున్నాడు. వారి వెనుక తక్కిన గోవులు ,ననంద మరియు గోపా బాలురు
గొవర్థనగిరికి వచ్చారు.
ఎప్పుటి
లాగే కిట్టయ్య గోవుల చుట్టూ కర్ర తొ గీతగీసి ఒక చెట్టు కింద కూర్చొని
పిల్లనగ్రోవితొ వినసొంపుగా పాట పడుతుంటే గోవులు గీత లొపలుండి నేమరు
వేస్తున్నాయి. కిట్టయ్య కు ఇష్టమైన ఆవు ,గొలక్ష్మి తన దుడేకు పాలు
ఇస్తుంది.
తక్కిన గొపబాలులు మంద ముందర వుండే ఎండకు నిలబడి మేపు తున్నారు.
అలా కొని రోజులు గడిచాయి
పతి దినం రావడం గొవుల చుట్టూ కర్ర తొ గీత గీయటం వేణువు తొ పాటలు పడడం గమనించినా ననంద.
తన మంద చుట్టూ ననంద కర్ర తొ గీతగీసిన ఆవులు చిందరవందర పోతున్నాయి .
కృష్ణుడి గీసిన కర్ర లతో గీసిన గోవులు గుంపుగా వుండడం లేదు.
కొని రోజులు పాటు కర్ర లను జమచేసి వాటితో ననంద ఇంకా గోపా బాలురు తమ గొవుల చుట్టూ గీత గీసిన అవి చిందరవందరగా పోతున్నాయి.
ననంద మరియు గోపా బాలురు అందరు కృష్ణుడిని ఇలా అడిగారు
నీవు గీసిన గీత దాటడం లేదు కానీ మేము ఎన్నో సార్ల గీసిన వుండడం లేదు యేందుకని.
దానికి కిట్టయ్య మందహాసం తొ చిరునవ్వు నవ్వి
చుాడు "ననంద నా మిత్రమా "పతి జీవికీ దేనికదే ప్రత్యేకం.
ఇతరులను అనుకరించడం వారిలా జీవించడం ఆసాద్యం
ఇదే దుఃఖం కు కారణం.
నీవు నీలాగే జీవించి చుాడు ఎంతో ఆనందం అని కిట్టయ్య చెప్పాడు.
గొధుళీ వెలాయే యని గొవులతొ గోపా బాలురు ఇంటికి చేరారు.
*****
మీ వెన...
Duppalli
21, ఆగస్టు 2018, మంగళవారం
కొంటే కొణంగి
జలజ తన భర్త తొ అమ్మగారింటికి సైకిల్ పై పోతుంది .
ఊరి చివర గొర్రెల మంద ఎదురొచింది
జలజ: ఎవండి మీరు ఊరేలుతునరాని మీ అక్క చెల్లెలు ఏదురు వస్తున్నారు
జలజ అమ్మగారి ఊరి వచ్చింది.
రెండు పందులు ఎదురొచినవి
జలజ భర్త: జలజ మీ అన్న,తమ్ముడు నీ రాక కోసమే చుస్తునారు
సైకిల్ దిగు. ..
18, ఆగస్టు 2018, శనివారం
మల్లీ బావి కంచెలొ ఆట.(Song-8) Duppelli Village
పల్లవి:మల్లీ బావి కంచెలొ ఆట. ...
మసీదు బండ పై పాట. ..
ఊరంతా గుమిగూడె చోట. ..
మాఊర్లొ బతుకమ్మ ఆట. ..
చరణం:గునుగు పువ్వుల బాట ..
తంగెడు పువ్వుల వేట. ..
తమ్ముడు శీను పాట
తగిలే చలి ఉదయం పుాట. ..
:మల్లీబావి:
చరణం: మసీదు బండ పై పాట. .
మదిదొచ్చెన్ ఊరి జనం నోట. .
ఊరి ఆడపడుచుల బతుకమ్మ ఆట
తెలంగాణ తల్లి దీవెన ముాట. ...
:మల్లీబావి:
16, ఆగస్టు 2018, గురువారం
వందేమాతరం చంద్రయ్య 🇮🇳
అనుకున్నవి అని జరగక, అనుకొనివి జరగడం వాటివల్ల సంతోషంతో పాటు పేరు మారటం సహజంగా చుస్తుంటం. అలాంటి చిన్న సంఘటనే ఈ కధ. ..
దుప్పెల్లి
అనే గ్రామములో వడ్డెర పెంటయ్య దుర్గ మ్మ కొడుకు చంద్రయ్య.మసీదు బండ వారి
జీవనాధారం . బండలపై కడీలు,ఇంటి రాళ్ళు పనులు అదే లోకం.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
స్వాతంత్ర్య ఉద్యమ సయమం భగత్ సింగ్ ఉరి తొ, ఊరి ఊరులలొ యువతలలొ స్వాతంత్ర్య కాంక్ష బలపడుతుంది .
నేతానలు ముాడు రంగుల జెండాలను ఉచితంగా ఊరంత పంచారు.
వీధి ముల్ల లో జెండాలను పాతారు వందేమాతరం తొ ఊరంత దద్దరింలింది.
కుల మత భేదాలు లేకుండ వందేమాతరం మరుమెుగింది.
దానికి కోపించిన ఆంగ్లేయులపోలీసులు పాతిన జెండాలను పికి మసీదు బండ పై తగులపెట్టాడానికి చుస్తుండగా గమనించిన వడ్డెర చంద్రయ్య
పక్కనున్ను తన గూడెం మనుషులను తీసుకోచి ఆంగ్లేయులపోలీసులపై
దాడికి దిగారు. వడ్డెర జాతి దెబ్బ కు తట్టుకోలేక జెండాలను విడిచి పారిపోయారు.
జెండాలను
తీసుకోని చంద్రయ్యవారి గుండెం లో పతి గుడిసె ముందర జెండాలను పాతారు.ఈ
విషయం తెలిసిన ఊరు జనం వడ్డెర చంద్రయ్య ను వారి దైర్యం కు
మేచ్చి వందేమాతరం చంద్రయ్య గా పిలుచుకున్న రు.
వందేమాతరం
వంద గొంతుకల నినాదం వందేమాతరం
ఎన్నో గొంతుల బలిదానం స్వాతంత్రం
రాజకీయ చదరంగం నాడు వుంది నేడు వుంది
బలైపోతున మధ్యతరగతి మనుషులు ఎప్పుడూ మేకలే. ....
ఇంట్లో తిండికి వుండదు చేతితో డిజిటల్ పోన్
చదవడానికి ఎన్నో వసతులు చదివే పిల్లలేరు
పచ్చాతి సంస్కృతి పడేసేన్ నిన్ను పాతాళానికి
స్వాతంత్రంి అంటే నేట్ లో వెతికి సంబార పడుతుంది నేటి యువత
వందేమాతరంటే అలసట అనుకొని వదిలేసిన నేటి యువత.
మీ వెన. ..
13, ఆగస్టు 2018, సోమవారం
*గడ్డి చామంతి *
పూర్వం
దుప్పెల్లి అనే గ్రామములో ఊరి కరణం అమ్మాయే " జయంతి ఊరిలొ పదవ తరగతి
చదివిన మెుదటి అమ్మాయి .చక్కటి ముఖచాయ, లంగా ఒణీ తొ వీధులలొ తిరుగుతూ వుంటే
కుందనపు బొమ్మల వుంటుంది ,మంచి గొంతు అందరితొ కలగలుపు మనిషి.
******
పతి సంవత్సరంలాగే ఈసంవత్సరం దసరా సంబరాలు మెుదలైనవి పల్లెలకు దసరా వస్తుందంటే చాలు పచ్చని పైరులతొ భుామాతకు పచ్చని
కొ త్త చీర కట్టినట్లుగా వుంటుంది. సద్దుల బతుకమ్మ మెుదలు పది రొజులు పండుగే.
రొజు గడ్డిీ ముందర విశాలమైన పాుగణంలొ బతుకమ్మ ఆడేవారు .
*****
కానీ ఈసంవత్సరం ఇంతవరకు వర్ష ం పడింది లేదు రైతు లలొ ఆందోళన, వేసిన పంటలు నీరు లేక విలవిలాడుతున్నాయి.
బతుకమ్మ ఆట చివరిరోజు వాన కోసం ఊరి జనం పుాజ చేస్తున్నారు. అందులో ఒకా ముసలి ఆమెకు పుానకం వచ్చింది.
****
ఈసంవత్సరం
ఇంతవరకు వర్షాలు కురవకపొవడానికి కారణం వయసు వచ్చినా అమ్మాయి ఇంకా
(రజస్వల)పుష్పవతి కాలేదు అలాంటి అమ్మాయి నాను తాకింది నిరుడు, అప్పటి
నుండి నేను కొపించాను.పొయిన సంవత్సరం పుాజ చేసింది జయంతి నే జనం ఒకటే
గుసగుసలాడుతునారు
.పుష్పవతి కానిది జయంతి నే.
"సమస్యను సమస్యగా తలిచేవాడు మనిషి, దాని పరిష్కారం వెతికేవాడు గొప్ప మనిషి"
జయంతి కృంగిపోలేదు. చదువుకున్న అమ్మాయి. తనకు తెలుసు అవి ముాడనమ్మాకాలని. కొన్నింటికీ కాలమే సమాధానం చెప్పుతుంది.
*******
కొని రొజుల తరువాత బారిగ వర్షాలు వచ్చి జనం ఆనందతొ ఉన్నారు. గడ్డిీ గోడపై గడ్డి చామంతి పువ్వులు విరబుసినాయి .
..మీ...వెన. .
11, ఆగస్టు 2018, శనివారం
జోక్ 🤣-6
తరగతిలో పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు దాని గమనించినా టీచర్ తరగతిలోకి వెలాగానే ఎవరొ ఒకరు గబ్బర్ సింగ్ అన్నారు.
టీచర్: నేను గబ్బర్ సింగ్ నే ..ఎవరి చదువు వాడు ఎవరి రాత వాడే రాయలి. ..ఇప్పటినుండి. .
జోక్. ..5
రాము వాలా అమ్మ నాన్న. ..ఒరేయ్ రాము నీకు వైఫ్(పిల్ల)ను చుడబొతునాము మంచిగా తయారై రా...
రాము :అమ్మ... వైఫ్ ఏమేగాని వై..ఫై. .ఉంటదా వారింట్లో. .
అమ్మ:
"కిష్టయ్య హాస్పిటల్ "(ప్రాణ మిత్రులు)
అమెరికాలొ
కాలిఫోర్నియా నగరంలో రైన్బోస్ హాస్పిటల్ కార్డియలజిసుగా పనిచేస్తున్న
డా:అమరేంద్ర కు పొన్ వచ్చింది ఫ్రెండ్షిప్డే శుభాకాంక్షలని దానికి
సంతోషంగా బదులిచ్చాడు పనిలో నిమగ్నమైతుండగ ఒకసారిగా తన ఊరు
గుర్తుకొచ్చింది మనసు కలతచెందింది గుండె బరువెక్కింది ఎప్పుడొ వదిలేసిన
పల్లె.
*******
మా ఊరు
దుప్పెల్లి ఇరువైపుల నాలుగు పచ్చని పిల్ల పల్లెలతొ వాటికి తల్లిలాంటింది మా
ఊరు. తల మీద నీటి కుండ లాంటి కొిత్త చెరువు దాని పక్క కు అంబాయ్
తొొట,దానికి అనుకొని వున్న విశాలమైన మల్లీభాయ్ కంచె. కంచెలొ మొదటిసారి
చుాసింది కిష్టయ్య ను వాలా అయ్య మల్లయ్య తొ. జేబు నిండి రేగు పళ్లు చేతిలో
బలుసు పండు. నన్ను చూడగానే మల్లయ్య నమస్కారం దొర అనగానే కిష్టయ్య కుాడా
బలుసు పండు కింద వేసి రెండు చేతులతో నమస్కారం అనగానే నా చేతులు కుాడా పైకి
లేపి నమస్కారం చేసాను. "
సంస్కారం వున్న చోట నమస్కారం తప్పక వుంటుంది "అప్పటి నుండి కిష్టయ్య కు నాకు యేదొ తేలియని బంధం ఏర్పాండింది.
నేను
కిష్టయ్య ఎన్నో సారుల జాతల బావిలో ఈత, ఫకీరు చింత కింద చిరగొని ఆట
మేమిద్దరం అదే మా లోకం, కిష్టయ్య బొత్తల నుండి ముంజేలు కొసేవాడు. కాలం చాలా
నేర్పరి నీకు నాకు చెప్పకుండా పరుగేడుతు ంది.పైచదువుల కొసం నాన్న నాను
అమెరికా పంపించుడు. కిష్టయ్యను చూడకుండా దాదాపు నలబై వసంతాలు అయుండొచ్చు.
వెంటనే కిష్టయ్య ను చూడాలి తనివితీరా కౌగిలించుకొవాలి అనుకొని దుప్పెల్లి
కి పయనమై వచ్చాను . ఊరు చాలా మరింది కాలం తొ పాటు కనుమరుగైన అనుబంధ లు.
కిష్టయ్య ను చూడాలని ఉబలటంతొ. ఊరు లొ కిష్టయ్య గురించి అడిగాను .కిష్టయ్య
గుండె పోటుతొ సంవత్సరం కిందట మరణించాడాని తెలిసింది.నేను షాకయను. ఏమిటి నా
చిన్న నాటి మిత్ర డు మరణించాడా. ఆది కార్డియలజి తొ నే చదివిన చదువు వృధా.
మనసు చాలా బాధిస్తుంది. పతి మనిషి కి ఎంతో మంది మిత్రులు నా ,ఒక ప్రాణ
మిత్ర డు వుంటాడు. ఆది నీ గుండె కే తెలుస్తుంది. కిష్టయ్య నా స్నేహం
చిరకాలం వుండలంటే ఊరుకి ఏదైనా చేయాలి అనుకున్నను. మంచి
హాస్పిటల్ " పెట్టి ఉచితంగా వైద్యం చేస్తూ మా స్నేహం గురించి పదిమందికి తెలిసేలా
కిష్టయ్య హాస్పిటల్ "పెడతాను.. ఇదే కిష్టయ్య ఇచ్చే స్నేహం యేక కనుక.
మీ..వెన. ..
8, ఆగస్టు 2018, బుధవారం
వెలుగుతున్న కొవ్వత్తి మరికొన్నింటిని వెలిగించగలదు అలాగే నిత్యం కష్టించే వాడే మరికొందరిని పొషించగలడు
వెలుగుతున్న కొవ్వత్తి మరికొన్నింటిని వెలిగించగలదు అలాగే నిత్యం కష్టించే వాడే మరికొందరిని పొషించగలడు
రాముడంతడి వారు రావణుడికి నచ్చలేదు
రాముడంతడి వారు రావణుడికి నచ్చలేదు
ముాసినది ముచ్చట్లు
పచ్చిక బయళ్ళు పక్కనే మడుగులు
బుడిబుడి అడుగుల వైనం నీరే ఊరికి పయనం
ఇసుక దిబ్బలు ఇలేలెని చేప పిల్లలు
వేసే జాలరులు కుసే పాటలు
రంగు రంగుల పశువులు రంగడి గిజిగాడి ఆటలు
కలువ పువ్వుల సొయగం కబుర్లలతొ నీరు పయనం
తినేలపై వనేలు మా ఊరి ముాసినది ముచ్చట్లు
6, ఆగస్టు 2018, సోమవారం
స్నేహితుడు
స్నేహితుడు
పైనుండి వస్తున్న వాన చినుకుకి
భయపడకు మిత్ర మా నేనున్నానంటొంది ఆకు
కంటికి తన కనుసన్నలలో భయపడకు మిత్ర మా నేనున్నానంటొంది కనుపాప
చీకటిలో పయనం దారే కనిపించడం లేదు భయపడకు మిత్ర మా నేనున్నానంటొంది మీణుగురు
భాధలొ వున్నాను బతుకే బారం. ...
భయపడకు మిత్ర మా నేనున్నానంటాడు మిత్రుడు
పాట. 8🌾మెుక్క
పాట. 8మెుక్క
పల్లవి: మెుక్క రా నే... మెుక్క రా నీ ప్రాణ వాయువు నే దిక్కు రా
మెుక్క రా నే...మెుక్క రా నీ భుక్తి కొసం నే
అక్కేర |
చరణం: నీవు పుట్టినప్పుడు పడుకునే ఊయల నైవుత
నీకు రొగమెుస్తే ఆకు పసరునైత
చరణం: నీ చదువు కొసం నల్ల బలనౌవుత
నీవు కురుచునే
కుర్చీనౌవుత
:మెుక్క రా:
చరణం: నీ పెండ్లికి వంట చెరుకునౌవుత
నీ ఇంటి కపల కొసం తలుపునౌవుత
:మెుక్క రా:
చరణం: నీ వయసు ముదిరితే వుత కర్ర నౌవుత
నీవు కాలం చేసై నీను కాల్చడానికి నీతోడు నౌవుత
:మెుక్క రా:
వెలుమజాల నరసింహ
2, ఆగస్టు 2018, గురువారం
SONG-7 పాట:
పాట:
పల్లవి: పల్లె పల్లె నీవు ఎక్కడే
పచ్చదనం వున్న పక్కనే
చెట్టు చెట్టు నీవు ఎక్కడే చెేలొ రైతు వున్న పక్కనే
చరణం:గట్టు గట్టు నీవు ఎక్కడే
గడీ గరక నా పక్కనే
మెుక్క మెుక్క నీవు ఎక్కడే
రైతు గుండెలలొ నేను పదిలమే
చరణం: గింజ గింజ నీవు ఎందుకే
జనం కడుపు
నింపుటాందుకే
:పల్లె పల్లె :
27, జులై 2018, శుక్రవారం
మనిషి- మనుగడ 🌿
చూపించె మానవత్వం కనులకేె పరిమితమా
వాగ్ధాటి తొ వచ్చే మాటలు నొటికే పరిమితమా
నిలకడగా లేని మనసు ఊపిరికే పరిమితమా
సమయం లేదని బాధతొ మనీ. .సే ..సతమతమా
తెగించి ముందుకు సాగనిదే రాలేవు కీర్తి పతిష్టలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
ఉగాది@ 2019**
సోమసుర రాక్షస మరణం లోకానికి వెలుగు కిరణం ఊరంతా ఉగాది ,కొత్త ఒరవడికి పునాది వసంత గమనం వచ్చింది చెట్టు కొమ్మ చిగురించింది యుగాది పండగ...
-
I అంబేడ్కరా ... అంటరాని వారి ఇలవేల్ప బడుగుజీవుల బాగు పొరటవారథి చరిత్రనె తిరగరాసిన యుగపురుష నడుస్తున్న చరిత్రకు..గీతాచార్యుని ...
-
తలవంచిది శరం అనుకుంటే తగ్గున సామర్ధ్యం ఉప్పొంగే నదీకైన తెలువదు తన బలమేంతొ తనతో తక్కువ వారిపై తగ్గున చులకన పలుకుబడి పనికిరాదు పతి చో...
-
వసంతాగమనం వచ్చింది ఉగాది పండగ తెచ్చింది చైత్ర మాసంలో వచ్చింది చెట్టుకొమ్మ చిగురించింది కాలగమనం మెుదలైంది కొకిలమ్మ గొంతు విపింది ...